వాట్ ఛార్మి.. ఇలా హాట్ సెల్ఫీ ఇస్తే ఎలా?

Published : Jan 18, 2019, 02:50 PM IST
వాట్ ఛార్మి.. ఇలా హాట్ సెల్ఫీ ఇస్తే ఎలా?

సారాంశం

  ఎప్పుడు చూడని అందమైన అమ్మాయి సడన్ గా అబ్బాయిల వైపు ఓ లుక్కిస్తే తట్టుకోగలరా? అలాగే హీరోయిన్స్ కూడా గ్లామర్ అందాలను దాచిపెట్టి సడన్ గా కోసరంతా వదిలినా కుర్రకారు తట్టుకోలేరు. ఛార్మి అభిమానులు ఇప్పుడు అదే  షాక్ లో ఉన్నారు.

ఎప్పుడు చూడని అందమైన అమ్మాయి సడన్ గా అబ్బాయిల వైపు ఓ లుక్కిస్తే తట్టుకోగలరా? అలాగే హీరోయిన్స్ కూడా గ్లామర్ అందాలను దాచిపెట్టి సడన్ గా కోసరంతా వదిలినా కుర్రకారు తట్టుకోలేరు. ఛార్మి అభిమానులు ఇప్పుడు అదే  షాక్ లో ఉన్నారు. బేబీ నటనకంటే అందానికే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. 

రీసెంట్ గా ఛార్మి క్లివేజ్ క్లిక్ తో అందరి మతి పోగెట్టేసింది. స్విమ్ చేస్తున్నపుడు ఓ సెల్ఫీ దిగిన ఛార్మి సోషల్ మీడియాలో వదిలింది. అంతే కాకుండా స్విమ్ చేస్తున్నప్పుడే కొత్త ఐడియాలు వస్తాయని కొటేషన్ కూడా ఇచ్చింది. నటనకు దూరంగా ఉన్న ఈ హాట్ బ్యూటీ సడన్ సెల్ఫీకి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఫుల్ ఫోటో కావాలంటూ కామెంట్ కూడా చేస్తున్నారు.  

ఆమె చేసిన సినిమాలు కెరీర్ కి పెద్దగా ఉపయోగపడకపోయిన ఎంతో మంది ఫ్యాన్ ఫాలోవర్స్ అయితే పెరిగారు. సినిమాలు మానేసినా ఛార్మి ఎక్కడ కనిపించినా జనాలు మంచి వెల్కమ్ అయితే చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఛార్మి పూరి జగన్నాథ్ కాంపౌండ్ లో లైన్ ప్రొడ్యూసర్ గా కొత్త డ్యూటీ చేస్తూ సినిమాల్లో సంపాదనను ఇన్వెస్ట్ చేస్తోంది.   

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 20: బల్లి అక్కకి మూడింది.. ప్రేమ, నర్మద ఫోకస్ మొత్తం వల్లిపైనే
Pooja Hegde కారవాన్‌లోకి వెళ్లిన పాన్‌ ఇండియా హీరో ఎవరు.. కావాలనే బ్యాడ్‌.. పూజా టీమ్‌ చెప్పిన నిజం ఏంటంటే