కొంపముంచిన సెలబ్రెటీ పెళ్లి ... పదుల్లో పాజిటివ్ లు

Surya Prakash   | Asianet News
Published : Aug 17, 2020, 08:19 AM ISTUpdated : Aug 17, 2020, 08:21 AM IST
కొంపముంచిన సెలబ్రెటీ పెళ్లి ... పదుల్లో పాజిటివ్ లు

సారాంశం

అప్పటికీ కొద్ది మంది సమక్షంలోనే . అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా మాత్రం తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఓ సెలబ్రిటీ మ్యారేజ్ లో కూడా కరోనా కలకలం సృష్టించింది. రీసెంట్ గా ఘనంగా జరిగిన ఓ సెలబ్రిటీ పెళ్లి కరోనా హాట్ స్పాట్ గా మారిందని మీడియా వర్గాల సమచారం.

కరోనా దెబ్బతో చాలా మంది ఫంక్షన్స్ వాయిదా వేసుకుంటున్నారు. ఇక తప్పదు అనుకుంటే ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు లోబడి జనాలని పిలిచి వివాహం చేసుకుంటున్నారు. గట్టిగా అయితే యాభై మంది లోపే ఈ వివాహాలకు హాజరవుతున్నారు. అయితే సెలబ్రెటీల వివాహాల్లో ఆ నిబద్దత కొరడుతోంది. దేశంలో అన్ లాక్ ప్రక్రియ మొదలవడంతో వాయిదా పడిన పెళ్లిళ్లు , ఇతర వేడుకలు మొదలవుతున్నాయి. 

అప్పటికీ కొద్ది మంది సమక్షంలోనే . అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా మాత్రం తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఓ సెలబ్రిటీ మ్యారేజ్ లో కూడా కరోనా కలకలం సృష్టించింది. రీసెంట్ గా ఘనంగా జరిగిన ఓ సెలబ్రిటీ పెళ్లి కరోనా హాట్ స్పాట్ గా మారిందని మీడియా వర్గాల సమచారం.

అందుతున్న విషయం ప్రకారం... ఓ సినీ సెలబ్రెటీ వివాహానికి మిగతా స్టార్స్ కూడా హాజరయ్యారు. అయితే పెళ్ళికి వచ్చిన వారిలో పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది. దాంతో పెళ్ళికి  హాజరయిన అయిన స్టార్లు, సెలబ్రిటీలు కంగారుపడి.. ఇమ్మీడియట్ గా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారట. ఈ విషయం అఫీషియల్ గా బయిటకు చెప్పలేరు. అలాగని కరోనా బయిటపడితే పరిస్దితి ఏమిటనేది వారిలో టెన్షన్ మొదలైంది. అయితే ఎవరి వివాహంలో ఇది జరిగిందనేది మాత్రం బయిటకు రాలేదు. 

PREV
click me!

Recommended Stories

Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన
Alekhya Reddy: తారకరత్నతో లవ్‌ స్టోరీ, మొదటిసారి ఓపెన్‌ అయిన అలేఖ్యరెడ్డి.. నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టడంపై ఆవేదన