జెర్సీ ప్రీ రిలీజ్ లో సుమ అల్లరి.. బాల్ పట్టుకుంటే 4 టికెట్లు

By Prashanth MFirst Published Apr 15, 2019, 8:41 PM IST
Highlights

నాని - శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన జెర్సీ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా అయితే వేడుకలో నిర్వాహకులు ఒక గేమ్ తో అందరిని ఆకర్షించారు. 

ఈవెంట్ కి వచ్చిన గెస్ట్ లతో క్రికెట్ బ్యాట్ పట్టించి మరొకరితో బాల్ వేయించారు. ఆడిటోరియం లో కూర్చున్న ఫ్యాన్స్ ఆ బాల్ ని అందుకుంటే వారికి నాలుగు టికెట్లు అన్నట్లు అఫర్ చేశారు. దీంతో చిత్ర యూనిట్ లో కొట్టిన బంతులను పట్టుకోవడానికి ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. 

ఇక బల్ ను అందుకున్న వారికి టికెట్లు ఇస్తామని యాంకర్ సుమ సరదాగా వివరణ ఇచ్చారు. సుమ యాంకరింగ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే సినిమాలో కోచ్ గా కనిపించిన సీనియర్ యాక్టర్ సత్యరాజ్ ఒక్క బాల్ ను కూడా సరిగ్గా కొట్టలేకపోయారు. చివరిబంతిని ఎదో అలా కొట్టేశారు.. దీంతో సుమ ఇక్కడ మీరు యాక్టింగ్ చేస్తున్నారని పంచ్ వేయడంతో అందరూ నవ్వేశారు. 

click me!