నాని జెర్సీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

By Prashanth MFirst Published Apr 15, 2019, 8:16 PM IST
Highlights

నాని - శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన జెర్సీ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహిస్తోంది. లైవ్ ను కింద ఇచ్చిన వీడియోలో చూడవచ్చు  

                                               

click me!