నటుడు కెప్టెన్ రాజు మృతి.. విషాదంలో దక్షిణాది చిత్రపరిశ్రమ

Published : Sep 17, 2018, 10:11 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
నటుడు కెప్టెన్ రాజు మృతి.. విషాదంలో దక్షిణాది చిత్రపరిశ్రమ

సారాంశం

ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఇండియన్ ఆర్మిలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు.

తెలుగు సినిమా బలిదానంతో వెండితెరకు పరిచయమైన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో సుమారు 500పైగా చిత్రాల్లో నటించారు. చివరి సారిగా మలయాళ చిత్రం ‘‘ మాస్టర్ పీస్‌లో’’ కనిపించారు.

PREV
click me!

Recommended Stories

Ram Charan Injury: రామ్‌ చరణ్‌కి దెబ్బ,పెద్ది సినిమా వాయిదా?.. అభిమానుల ఆందోళన
900 Crore Club Movies: అత్యంత వేగంగా చేరిన 6 సినిమాలు.. పుష్ప 2ని టచ్‌ చేయలేకపోయిన ధురంధర్ 2