అభిజిత్‌కి బిగ్‌బాస్‌ పనిష్‌మెంట్‌.. తలక్రిందులుగా వేలాడ దీసి మరీ!

Published : Nov 26, 2020, 11:44 PM ISTUpdated : Nov 27, 2020, 08:46 AM IST
అభిజిత్‌కి బిగ్‌బాస్‌ పనిష్‌మెంట్‌.. తలక్రిందులుగా వేలాడ దీసి మరీ!

సారాంశం

హౌజ్‌లో ఆయన ఎప్పుడూ ఇంగ్లీష్‌ మాట్లాడుతూ బిగ్‌బాస్‌కి దొరికిపోతుంటాడు. ఆయనకు చాలా సార్లు ఫనిష్‌మెంట్‌ ఇస్తూనే ఉన్నారు. అయినా మారలేదు. మళ్ళీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నాడు. గురువారం ఎపిసోడ్‌లో ఆయన మరోసారి ఇంగ్లీష్‌లో మాట్లాడాడు.

గురువారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ లో భాగంగా దెయ్యం పేరుతో టాస్క్ లు ఇంటి సభ్యులను ఆడుకున్నాడు బిగ్‌బాస్. దెయ్యం జలజా ఇంటి సభ్యులకు రకరకాల గేమ్‌లతో  ఇబ్బంది పెట్టింది. మరోవైపు అభిజిత్‌కి ఫనిష్‌మెంట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. 

హౌజ్‌లో ఆయన ఎప్పుడూ ఇంగ్లీష్‌ మాట్లాడుతూ బిగ్‌బాస్‌కి దొరికిపోతుంటాడు. ఆయనకు చాలా సార్లు ఫనిష్‌మెంట్‌ ఇస్తూనే ఉన్నారు. అయినా మారలేదు. మళ్ళీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నాడు. గురువారం ఎపిసోడ్‌లో ఆయన మరోసారి ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. అరియానాతో, అభిజిత్‌ తమ రిలేషన్‌షిప్‌ గురించి చర్చించారు. అయితే ఆయన ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతుండటంతో బిగ్‌బాస్‌ హెచ్చరించాడు. 

ఇక దెయ్యం జలజ మాత్రం తలకిందులుగా ఉండాలని చెప్పింది. `అ..` నుంచి `ఱ..` వరకు చదివించాలని చెప్పారు. దీంతో సభ్యులు ఆయనకు చదివించారు. అరియానా, సోహైల్‌ రెచ్చిపోయి మరీ ఆయనకు తెలుగు పదాలను చదివించారు. బట్టీపట్టించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?
Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు