Bigg boss telugu 5 చెంప పగిలిపోతుందని ఎన్ని సార్లు అంటావ్ ప్రియ... ఆమెకు నాగార్జున క్లాస్

Published : Oct 24, 2021, 04:23 PM IST
Bigg boss telugu 5 చెంప పగిలిపోతుందని ఎన్ని సార్లు అంటావ్ ప్రియ... ఆమెకు నాగార్జున క్లాస్

సారాంశం

దీనితో ప్రియ సన్నీపై ఫైర్ అయ్యారు. ఇంకోసారి ఫిజికల్ గా దాడి చేస్తే చెంప పగులుద్ది అన్నారు. ప్రియ అన్న మాటలకు సన్నీ సైతం రియాక్ట్ అయ్యాడు. ఇంకోసారి అలాంటి కామెంట్ చేస్తే ఊరుకునేది లేదని కోప్పడ్డాడు. 

బిగ్ బాస్ సీజన్ 5 మరో వారాంతానికి చేరుకుంది. ఆదివారం కావడంతో హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే Bigg boss హౌస్ నుండి ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం జరిగింది. కాగా ఈ వారం కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్ లో కంటెస్టెంట్ ప్రియ, విజే సన్నీ మధ్య వాగ్వాదం నడిచింది. కోడి నుండి గుడ్లు సేకరించడం, వాటిని దాచుకోవడం రసాబాసకు దారితీసింది. ఈ గేమ్ ప్రియ బుట్టను చించి వేస్తుంటే, సన్నీ అడ్డుకున్నాడు. ఆమెను పక్కకు తోసేసి బుట్ట తీసుకునే ప్రయత్నం చేశాడు. 


దీనితో ప్రియ సన్నీపై ఫైర్ అయ్యారు. ఇంకోసారి ఫిజికల్ గా దాడి చేస్తే చెంప పగులుద్ది అన్నారు. ప్రియ అన్న మాటలకు సన్నీ సైతం రియాక్ట్ అయ్యాడు. ఇంకోసారి అలాంటి కామెంట్ చేస్తే ఊరుకునేది లేదని కోప్పడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ప్రియను అడగడం జరిగింది. Nagarjuna చెంప పగులుద్ది అని ఎన్నిసార్లు అంటావ్ అంటూ Priya ను ప్రశ్నించాడు. 

Also read విశాల్ కు ఇలాంటి సమస్య రావటం ఏమిటి..ఇండస్ట్రీ షాక్
Sunny తనను గట్టిగా తోసేశాడని, అందుకే కోపంతో అలా అన్నాను అంటూ, ప్రియ వివరణ ఇచ్చారు. ఇక రవిని ఎందుకు సిరి స్టిక్కర్లు కాజేశావని అడిగారు. నేను కాజేయలేదు, నాకు దొరికాయని రవి చెప్పాడు. అయితే కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ కాజల్ హెల్ప్ తీసుకొని, వ్యక్తిగతమైన గేమ్ ని గ్రూప్ సహాయంతో ఆడడడం తనకు బాధేసిందని అని మాస్టర్ ఆరోపణ చేయగా, నీ కెప్టెన్సీ రద్దు అవుతుందని నాగార్జున చెప్పడం షాకింగ్ గా మారింది. 

Also read `ప్రాజెక్ట్ K` లో ప్రభాస్ క్యారక్టర్ ట్విస్టు అదే
ఇక ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్న వారి నుండి అని మాస్టర్ హౌస్ నుండి బయటికి రానున్నారని వినిపిస్తుంది. అందరికంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న అని మాస్టర్ ఎలిమినేట్ కానుందంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. మరి ఏడవ కంటెస్టెంట్ గా హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే