గీతాని తిడుతూ వీడియో.. నాని ఘాటు రిప్లై!

Published : Sep 08, 2018, 11:07 AM ISTUpdated : Sep 09, 2018, 12:47 PM IST
గీతాని తిడుతూ వీడియో.. నాని ఘాటు రిప్లై!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పేరు తెచ్చుకున్న గీతామాధురికి కౌశల్ కి మధ్య పొసగడం లేదు. చాలా రోజులుగా వీరిద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 

బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పేరు తెచ్చుకున్న గీతామాధురికి కౌశల్ కి మధ్య పొసగడం లేదు. చాలా రోజులుగా వీరిద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కౌశల్ ని సీజన్ మొత్తానికి నామినేట్ చేయడంతో గీతామాధురిపై కౌశల్ ఆర్మీ కామెంట్స్ చేస్తోంది.

ఇదే విషయంపై కౌశల్ కూడా తరచూ గీతాతో వాగ్వాదానికి దిగుతున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా ఇద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారు. అయితే గీతామాధురిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఓ మహిళ గీతాను తిడుతూ వీడియో షేర్ చేసింది. కౌశల్ ని హేళన చేసి నవ్వుతావా..? అసలు నువ్వు ఆడదానివేనా..? గుడి మెట్ల మీద పాటలు పాడడానికి కూడా నువ్ పనికిరావు అంటూ ఓ రేంజ్ లో గీతాపై ఫైర్ అయింది.

ఈ వీడియోపై స్పందించిన నాని.. 'అమ్మ వయసు ఉన్న ఆవిడ.. ఇలాంటి మాటలు మాట్లాడడం.. అది కూడా ఓ గేమ్ షో గురించి. ఈ విషయం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది' అంటూ ట్వీట్ చేశాడు.  

 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: కౌశల్ పై తనీష్ అసహనం!

బిగ్ బాస్2: మీ ఇంప్రెషన్ ఎవడికి కావాలి..? గీతాపై కౌశల్ ఫైర్!

బిగ్ బాస్2: కౌశల్.. కావాలని కెలుక్కోకు.. గీతామాధురి వార్నింగ్!

 

 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్