బిగ్ బాస్ 3: చివరి నిమిషంలో తప్పుకున్న బండ్ల గణేష్?

Published : Jun 13, 2019, 09:14 AM IST
బిగ్ బాస్ 3: చివరి నిమిషంలో తప్పుకున్న బండ్ల గణేష్?

సారాంశం

తెలుగులో బిగ్ బాస్ 3 మొదలయ్యే వరకు షోకి సంబందించిన రూమర్స్ డోస్ ఇప్పట్లో ఆగేలా లేవు. ముఖ్యంగా హౌస్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బండ్ల గణేష్ కూడా పాల్గొనబోతున్నారని టాక్ వచ్చింది. 

అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ బండ్ల గణేష్ ని కలవగానే మొదట షోలో పాల్గొంటాను అని ఉత్సాహం చూపినప్పటికీ లిస్ట్ ఫైనల్ చేస్తున్న స్టేజ్ లో నో చెప్పేశాడట. అందుకు బలమైన కారణం చెప్పడంతో షో నిర్వాహకులు బండ్ల గణేష్ నిర్ణయానికి ఎదురుచెప్పలేదు. తెలంగాణలో పౌల్ట్రీ బిజినెస్ మెన్ గా టాప్ లో కొనసాగుతున్న బండ్ల గణేష్ ప్రస్తుతం కొన్ని వ్యాపార సమస్యలను ఎదుర్కొంటున్నాడని టాక్. 

ఇలాంటి ముఖ్యమైన సమయంలో బిజినెస్ వ్యవహారాలను ఇతరులకు అప్పజెప్పే సాహసం చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారి అడుగుపెడితే బయట ప్రపంచంతో సంబంధాలు కట్టవుతాయి. ఫోన్ కూడా ఉండదు. అందుకే షోలో పాల్గొనడం లేదని బండ్ల గణేష్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?