(video) బాహుబలి.. చిన్నారులు చూడొద్దట!

Published : May 17, 2017, 07:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
(video) బాహుబలి.. చిన్నారులు చూడొద్దట!

సారాంశం

థియేటర్ల లలో ఈ సినిమా చూడటానికి చిన్నారులు అనుమతి లేదని స్పష్టం చేసింది.

బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలికి సింగపూర్ లో చుక్కెదురైంది.

 

ఆ సినిమా తమ దేశంలో పెద్దలకు మాత్రమేనని సింగపూర్ ప్రభుత్వం పేర్కొంది.

 

ఏకంగా ఆ సినిమాను ఏ సర్టిఫికేట్ కేటగిరిలో చేర్చింది.

 

థియేటర్ల లో ఈ సినిమా చూడటానికి చిన్నారులకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

 

దీనికి అక్కడి అధికారులు చెబుతున్న కారణం ఏంటంటే... సినిమాలో రక్త పాతం శృతిమించి ఉందట.

 

భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఇలాంటి దృశ్యాలు పిల్లలు చూసి తట్టుకోలేరని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

http://newsable.asianetnews.tv/video/unbelievable-baahubali-is-not-a-family-watch-in-singapore

PREV
click me!

Recommended Stories

Star Heroes: సినిమాల్లోకి రాకముందు ఈ హీరోలు ఏం చేసేవారో తెలుసా?
'నన్ను పల్లెటూరు బైతు అని.. ఓ దర్శకుడు ట్రోల్ చేశాడు'