అర్జున్ రెడ్డి మూవీకి రాజమౌళి ప్రశంసలు

Published : Aug 29, 2017, 03:25 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
అర్జున్ రెడ్డి మూవీకి రాజమౌళి ప్రశంసలు

సారాంశం

అర్జున్ రెడ్డి చిత్రానికి తెగ ప్రశంసలు స్టార్ డైరెక్టర్లను సర్ ప్రైజ్ చేసిన అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్, హీరో విజయ్ దేవరకొండలకు ప్రశంసలు

రీసెంట్ గా రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న అర్జున్ రెడ్డి చిత్రానికి ప్రముఖ దర్శకుల ప్రశంసలు దండిగా అందుతున్నాయి. ఇప్పటికే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం ప్రమోషన్ భుజ స్కందాలపై వేసుకుని తెగ ప్రమోట్ చేసేస్తున్నాడు. ఇప్పటికే భారీ లాభాలు ఆర్జించి పెట్టిన అర్జున్ రెడ్డి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM

ఇప్పటికే సమంత లాంటి స్టార్ హీరోయిన్లు సైతం అర్జున్ రెడ్డి సినిమా తనకెంతో నచ్చిందని, కొత్త పంథాలో వుందంటూ తెగ పొగిడేసింది. మరి ఇలా వరుసగా పొగడ్తలు అందుకుంటున్న అర్జున్ రెడ్డి తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు అందుకున్నాడు. సహజంగా లవ్ స్టోరీస్ అంటే పెద్దగా పట్టించుకోని రాజమౌలి తాజాగా అర్జున్ రెడ్డి చిత్రానికి ప్రసంశలు కురిపించడంతో టీమ్ తెగ సంబరపడిపోతోంది.

 

ఇక ఆసక్తికరంగా ఇలా ప్రముఖులంతా ప్రశంసలు కురిపిస్తున్న అర్జున్ రెడ్డి సినిమాపై ముందు నుంచీ ముద్దులేందిర బై అంటూ.. పోస్టర్లు చించిన కాంగ్రెస్ నేత వీహెచ్ తాజాగా కేటీఆర్ ను టార్గెట్ చేసి కమెంట్ చేశారు. నీ చుట్టం కాబట్టి సినిమాలో డ్రగ్స్ గురించి అలా చూపించినా ఏమనట్లేదా అంటూ ప్రశ్నించారు.

 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌