అన్న ఇంటికి శ్రీదేవి కూతుళ్లు (వీడియో)

Published : Mar 17, 2018, 11:31 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
అన్న ఇంటికి శ్రీదేవి కూతుళ్లు (వీడియో)

సారాంశం

అన్న ఇంటికి శ్రీదేవి కూతుళ్లు 

 

                                                    

 శుక్రవారం బోనీ తన కూతుళ్లు జాన్వి, ఖుషీలతో కలిసి అర్జున్ ఇంటికి వెళ్లాడు. అక్కడే డిన్నర్ కూడా చేశారు. శ్రీదేవి వుండగా బోనీ- అర్జునల మధ్య క్లోజ్ రిలేషన్ లేదని, ఇప్పుడు అంతా ఒక్కటయ్యారని అంటున్నారు. వీలైతే తండ్రి, చెల్లెళ్లతో కలిసి వుండాలని అర్జున్ భావిస్తున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?