సినిమా రిజల్ట్ ముందుగా వస్తే తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడును ముందుంటారు. అలాగే సినిమా రిజల్ట్ ఏంటో చెప్పడానికి రివ్యూలు ఇవ్వడానికి కూడా అంతే స్పీడ్ గా ఉంటారు. పెద్ద సినిమాల రిలీజప్పుడు ఇలాంటివి కామన్. ఇప్పుడు సోషల్ మీడియాలో అరవింద సమేత హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది.
సినిమా రిజల్ట్ ముందుగా వస్తే తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ముందుంటారు. అలాగే సినిమా రిజల్ట్ ఏంటో చెప్పడానికి రివ్యూలు ఇవ్వడానికి కూడా అంతే స్పీడ్ గా ఉంటారు. పెద్ద సినిమాల రిలీజప్పుడు ఇలాంటివి కామన్. ఇప్పుడు సోషల్ మీడియాలో అరవింద సమేత హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఫ్యాన్స్ నుంచి వచ్చే రెగ్యులర్ కామెంట్స్ ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
అయితే ఇతరుల నుంచి వచ్చే అప్డేట్స్ మాత్రం మరో విధంగా ఉన్నాయి. సినిమా ఆశించినంత స్థాయిలో లేదని కమర్షియల్ గానే సినిమాను దర్శకుడు ఒక స్కెల్ లో నడిపించాడని టాక్ వస్తోంది. వన్ టైమ్ వాచ్ అనే ట్యాగ్స్ కూడా అందుతున్నాయి. కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. అయితే తారక్ క్యారెక్టర్ డైలాగ్ మాడ్యులేషన్ మాత్రం ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు.
undefined
ఇక ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయని చెప్పేవారు లేకపోలేదు. మొదటి 15 నిమిషాలు మాత్రం హైలెట్ అని టాక్ వస్తోంది. ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ సెకండ్ ఆఫ్ సూపర్ హిట్ అని సోషల్ మీడియా టాక్ ద్వారా తెలుస్తోంది. యాక్టర్స్ అందరూ చాలా కొత్తగా కనిపించడం అందరికి నచ్చుతుందని ఉన్నవి మూడు ఫైట్లు అయినా ఆడియెన్స్ అంచనాలను తాకుతాయని టాక్. ఇక కామన్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి సినిమా రిజల్ట్ ఉంటుందని సమాచారం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్లస్ అండ్ నెగిటివ్ పాయింట్స్
ప్లస్ పాయింట్స్:
ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్
స్టోరీ పాయింట్ బావుంది
ఎమోషన్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్
సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్
మైనెస్ పాయింట్స్:
ఆశించినంత స్థాయిలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం
సంభాషణలకు సంబందించిన సన్నివేశాలు సాగదీయడం
త్రివిక్రమ్ మార్క్ కామెడీ మిస్సయ్యింది
1st half Abv Avg-Hit 👍
2nd Half Hit to Super Hit🔥
NTR proves yet again why he's one of the best actors! Trivikram did a great job. BGM and songs are a major highlight!
Rating: 3.25-3.5
BO range depends on how common audience connect to emotion
Trivikram miserable failure.
Overall just an average film with lack of entertainment. Rating: 2.5/5
First 15 mins chaalu...
Goosebumps stuff..5 adugu la 8 angulala Anjaneyudi katha
NTR nata Vishwaroopam , ee scene mottam pic.twitter.com/30pcfbJmEu
Her mother emotions in this scene .. She lived in that... 👌👌 https://t.co/7eWaU565GE
— Aryღ™🕉️ (@AryaVj_)Kudos to you..I watched many Telugu movies in bay area...never experienced such sound...such detail..... We can see your love towards music in this movie ... New fan for you :)
— Naveen_rocky (@Naveen_rocky1)On the flip side entertainment asala ledu.. comedy peddaga workout kaledu..
— sravan (@sravanrox)