‘మహానుభావుడు’ సినిమా వీక్షించిన స్వీటీ

Published : Sep 29, 2017, 06:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
‘మహానుభావుడు’ సినిమా వీక్షించిన స్వీటీ

సారాంశం

శర్వానంద్, మెహరీన్ జంటగా నటించిన ‘మహానుభావుడు’ ప్రేక్షకుల మందుకు వచ్చిన మహానుభావుడు మహానుభావుడు సినిమాని వీక్షించిన అనుష్క, మెహరీన్ 

శర్వానంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘ మహానుభావుడు’.  మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ కథానాయిక అనుష్క వీక్షించారు. తనతోపాటు తన అభిమాన నటి స్వీటీ మహానుభావుడు సినిమా చూసిందంటూ మెహరీన్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

 

ఆద్యంతంగా వినోదభరితంగా సాగే ఈ సినిమాకి ఇప్పటికే హిట్ టాక్ వినపడుతోంది. ఇందులో శర్వానంద్ ఓసీడీనే జబ్బుతో బాధపడుతుంటాడు. అతి శుభ్రత దీని లక్షణం. అలాంటి అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా.. ఎన్టీఆర్ జై లవ కుశ, మహేష్ స్పైడర్ లకు గట్టి పోటీనే ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?