పోలీసుల అరెస్ట్ పై యాంకర్ రవి క్లారిటీ!

Published : Oct 29, 2018, 10:52 AM IST
పోలీసుల అరెస్ట్ పై యాంకర్ రవి క్లారిటీ!

సారాంశం

ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ ను యాంకర్ రవి బెదిరించాడని, అతడిపై దాడికి పాల్పడ్డాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైనట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన కంప్లైంట్ తో రవిని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అతడిని ఎంక్వైరీ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. 

ఈ వార్తలపై తాజాగా స్పందించాడు రవి. తనపై వస్తోన్న వార్తలను ఖండించాడు. ఆ వార్తలను ఎవరూ నమ్మొద్దని చెప్పాడు. ''నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు.. పోలీసులు విచారణ చేయలేదు. 

నేను ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్నాను. ఓ ఛానెల్ కి సంబంధించి దీపావళి ఉత్సవ కార్యక్రమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాను'' అంటూ వెల్లడించాడు. అలానే తాను ఎక్కడ ఉన్నాడనే విషయంతో పాటు ఏం చేస్తున్నాడో కూడా ఓ వీడియో ద్వారా రవి వెల్లడించాడు. తనపై నెగెటివ్  వార్తలను స్ప్రెడ్ చేయొద్దని కోరాడు.   

సంబంధిత వార్త.. 

15 లక్షల అప్పు.. యాంకర్ రవిపై కేసు నమోదు!

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్