యాంకర్ రవి భార్య, కూతురిని చూశారా..?

Published : Feb 03, 2019, 01:10 PM ISTUpdated : Feb 03, 2019, 01:25 PM IST
యాంకర్ రవి భార్య, కూతురిని చూశారా..?

సారాంశం

యాంకర్ రవి భార్య, కూతురిని చూశారా..?

యాంకర్ రవి ప్రేమ, పెళ్లి విషయాలు ఒకప్పుడు హాట్ టాపిక్. తన కో యాంకర్ లాస్యని ప్రేమిస్తున్నాడని, ఆమెని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఆ తరువాత లాస్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

ఆ తరువాత శ్రీముఖితో రవికి ఏదో ఎఫైర్ సాగుతుందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో రవి తన భార్యా, బిడ్డను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు.

'సక్సెస్ ఫుల్ మ్యాన్ కంటే ఫ్యామిలీ మ్యాన్ చాలా హ్యాపీగా ఉంటాడు. నా భార్య నిత్య, నా మూడేళ్ల కూతురు వియా' అంటూ ముగ్గురు తీసుకున్న ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు షాక్ ఇచ్చావ్ రవి అంటూ కామెంట్లు పెడుతున్నాడు. మరికొందరు రవికి కంగ్రాట్స్ చెబుతూ.. నెగెటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోవద్దంటూ సూచిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్