రెండో పెళ్లి చేసుకున్న యాంకర్ ఝాన్సీ భర్త

Published : Aug 17, 2018, 10:20 AM ISTUpdated : Sep 09, 2018, 10:57 AM IST
రెండో పెళ్లి చేసుకున్న యాంకర్ ఝాన్సీ భర్త

సారాంశం

విశాఖపట్నం అన్నవరంలో శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో ఆయన వివాహం జరిగింది.  

జోగి బ్రదర్స్... ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈ ఇద్దరు చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఈ జోగి బ్రదర్స్ లో ఒకరైన జోగి నాయుడు గురువారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. విశాఖపట్నం అన్నవరంలో శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో ఆయన వివాహం జరిగింది.

విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తెలుగు సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం యాంకర్ ఝాన్సీని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. కాగా.. ఇప్పుడు ఆయన  తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్య అనే యువతిని  రెండవ వివాహం చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది