అల్లు వారింటికి మహాలక్ష్మి

Published : Nov 22, 2016, 08:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
అల్లు వారింటికి మహాలక్ష్మి

సారాంశం

అల్లు అర్జున్ దంపతులకు కుమార్తె ఆడపిల్లను ప్రసవించిన అల్లు అర్జున్ సతీమణి స్నేహ ఆనందంతో పొంగిపోతున్న అల్లు అర్జున్

అల్లు వారింట మహాలక్ష్మి అడుగు పెట్టింది... మహా లక్ష్మి అంటే మరెవరో కాదు... అల్లు అర్జున్, స్నేహ దంపతులకు పండంటి ఆడబిడ్జ పుట్టింది. దీంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆనందంలో మునిగితేలుతున్నాడు.

 

సోమవారం అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా బన్నీ తన అభిమానులతో పంచుకున్నారు. అల్లు అర్జున్ స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు తొలిసంతానంలో అయాన్‌ జన్మించాడు. రెండో సంతానంలో అమ్మాయి జన్మించడం ఎంతో సంతోషంగా ఉందని బన్నీ పేర్కొన్నారు.

 

బన్నీ ప్రస్థుతం దువ్వాడ జగన్నాథం సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో పంతులు గెటప్ వేస్తున్నాడని, ఆ వేషదారణలో ప్రేక్షకులను రంజింప జేయనున్నాడని సమాచారం.

PREV
click me!

Recommended Stories

దళపతి విజయ్ టీమ్‌కు మలేషియా పోలీసుల స్ట్రిక్ట్ వార్నింగ్, ఎందుకంటే?
బిగ్ బాస్ తెలుగు 9 కోసం 15 కోట్లు పెంచిన నాగార్జున ? ఈ సీజన్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?