Allu Arjun: చిల్ అవుతున్న ఐకాన్ స్టార్.. దుబాయ్ లో అల్లు అర్జున్ ఫుల్ ఎంజాయ్..

Published : Jan 28, 2022, 06:59 AM IST
Allu Arjun: చిల్ అవుతున్న ఐకాన్ స్టార్.. దుబాయ్ లో అల్లు అర్జున్ ఫుల్ ఎంజాయ్..

సారాంశం

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రీసెంట్ గా పుష్ప సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించిన అల్లు అర్జున్(Allu Arjun). ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నాడు.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రీసెంట్ గా పుష్ప సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించిన అల్లు అర్జున్(Allu Arjun). ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నాడు.

పుష్ప సినిమాతో రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేశాడు బన్నీ. పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్ళాడు అలు అర్జున్(Allu Arjun). ఫ్యామిలీతో కలిసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ కరోనా పాండమింక్ టైమ్ లో.. వీటన్నింటికీ దూరంగా.. హ్యాపీగా చిల్ అవుతున్నాడు ఐకాన్ స్టార్స్.

సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో.. అల్లు అర్జున్ Allu Arjun రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో.. రష్మిక మందన్న హీరోయి గా నటించిన పుష్ప సినిమా పరంగానే కాకుండా పాటల పరంగా కూడా దూసుకుపోయింది. ఇప్పటికీ ఏదో ఒక రకంగా ఈ మూవీ  సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా స్టార్స్ ను ఆకట్టుకున్న పుష్ప.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆకర్షించింది.  స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాంటి వారే.. పుష్ప పాటలకు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో పుష్ప(Pushpa)కు సబంధించిన ప్రతీ వైరల్ న్యూస్ కు తగ్గట్టు స్పందిస్తున్నారు అల్లు అర్జున్.

 

ఇక దుబాయ్ లో హ్యాపీగా చిల్ అవుతున్నారు అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సందర్భంగా దుబాయ్ స్కైలైన్ వ్యూని ఎంజాయ్‌ చేస్తున్నాడు బన్నీ. స్కైలైన్ ను చూస్తూ.. వెనకనుంచి యమ స్టైలిష్‌గా ఫోటోకు ఫోజులిచ్చాడు అల్లు. ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇక తన ఖాతాలో ఈ పోస్ట్ పడే పడటంతో క్షణాల్లో  ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. దుబాయ్ లోకొన్ని రోజులు చిల్ అయిన తరువాత నెక్ట్స్ షూటింగ్స్ గురించి ఆలోచించబోతున్నాడు అల్లు అర్జున్(Allu Arjun). పిబ్రవరి నుంచి  పుష్ప పార్ట్‌-2  షూటింగ్‌ ను సెట్స్  ఎక్కించే అవకాశం ఉంది. కరోనా  ఉదృతి కూడా ఫిబ్రవరి మిడ్ వరకూ తగ్గే అవకాశం ఉండటంతో.. పిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు