ఆర్య-సాయేషాల సంగీత్ లో బన్నీ!

Published : Mar 10, 2019, 01:10 PM IST
ఆర్య-సాయేషాల సంగీత్ లో బన్నీ!

సారాంశం

తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఈ జంట తమ పెళ్లి విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది

తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఈ జంట తమ పెళ్లి విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. హైదరాబాద్ లో వీరి పెళ్లి వేడుక జరగనుంది.

నిన్న రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ హాజరయ్యాడు. టాలీవుడ్ నుండి నటుడు అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరయ్యాడు. హైదరాబాద్ లో ఓ విల్లాలో వీరి వివాహం జరుగుతోంది.

'వరుడు' సినిమాలో అల్లు అర్జున్, ఆర్య కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ బంధంతోనే అల్లు అర్జున్ సంగీత్ వేడుకకు హాజరయ్యాడు. పెళ్లికి అజయ్ దేవగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం.

వివాహమనంతరం ఈ జంట చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఆ వేడుకకు తమిళ అగ్ర హీరోలందరూ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?