మహిళల కోసం మరోసారి అక్షయ్...!

Published : Oct 20, 2018, 05:53 PM IST
మహిళల కోసం మరోసారి అక్షయ్...!

సారాంశం

బాలీవుడ్ లో స్టార్ హీరోలు ప్రతి ఒక్కరు వారికి తగ్గట్టు ఒక సపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఖాన్ త్రయాన్ని పక్కనపెడితే మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న చిత్రాలను అందించడంలో అక్షయ్ కుమార్ ఎప్పుడు ముందుంటాడు.

బాలీవుడ్ లో స్టార్ హీరోలు ప్రతి ఒక్కరు వారికి తగ్గట్టు ఒక సపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఖాన్ త్రయాన్ని పక్కనపెడితే మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న చిత్రాలను అందించడంలో అక్షయ్ కుమార్ ఎప్పుడు ముందుంటాడు. ఇటీవల కాలంలో ఎక్కువగా సందేశాత్మక చిత్రాలనే చేస్తున్నాడు. 

గతంలో చేసిన ప్యాడ్ మ్యాన్ - టాయిలెట్ చిత్రాలు అక్షయ్ కు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆ సినిమాల్లో ఆడవారి గౌరవం గురించి అక్షయ్ గోప్పగా చెప్పాడు. ఇక మరోసారి స్త్రీలకు సంబందించిన మరొక కథను ఒకే చేసినట్లు తెలుస్తోంది. అంతరిక్షంలో ఆడవారి ఇన్వాల్వ్ మెంట్ ను బేస్ చేసుకొని దర్శకుడు ఆర్.బాల్కి సినిమాను తెరకెక్కించనున్నాడు. 

స్క్రిప్ట్ పనులు దాదాపు ఎండింగ్ కు వచేశాయని తెలుస్తోంది. మహిళా సహస్త్రవేత్తలకు లీడర్ గా విద్యాబాలను ను ఎంపిక చేసినట్లు సమాచారం. అదే విధంగా మంగళ్ యాన్ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నట్లు టాక్. అక్షయ్ చాలా కాలం తరువాత విద్యాబాలన్ తో నటించనున్నాడు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే