అఖిల్ తదుపరి సినిమా టైటిల్ రిజిస్టర్ అయింది

Published : Aug 09, 2017, 07:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
అఖిల్ తదుపరి సినిమా టైటిల్ రిజిస్టర్ అయింది

సారాంశం

అఖిల్ చిత్రంతో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో చిత్రం చేస్తున్న అఖిల్ ఈ చిత్రానికి రంగుల రాట్నం అనే టైటిల్ రిజిస్టర్ చేయించిన అన్నపూర్ణ స్టూడియోస్

అక్కినేని అఖిల్ తాజాగా రెండో సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు . అఖిల్ సినిమా డిజాస్టర్ కావడంతో చాలాకాలం పాటు ఖాళీగా ఉండిపోయాడు . అయితే ఎట్టకేలకు మనం వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తాజాగా అఖిల్ రెండో సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా కు ఏ టైటిల్ అనుకుంటున్నారంటే అదే... రంగుల రాట్నం . 1966 వ సంవత్సరంలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది రంగులరాట్నం చిత్రం.

ఇన్నాళ్లకు అదే టైటిల్ తో అఖిల్ సినిమా చేస్తున్నాడు . రంగులరాట్నం టైటిల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిజిస్టర్ చేయించారు కానీ ఇది అఖిల్ కోసమే అని మాత్రం అధికారికంగా చెప్పలేదు.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే