రానా కామెంట్స్ తో త్రిష ఫోన్ స్విచ్చాఫ్!

Published : Dec 25, 2018, 10:42 AM ISTUpdated : Dec 25, 2018, 10:45 AM IST
రానా కామెంట్స్ తో త్రిష ఫోన్ స్విచ్చాఫ్!

సారాంశం

టాలీవుడ్ హీరో రానా కొంతకాలం పాటు హీరోయిన్ త్రిషతో డేటింగ్ చేశాడని, ఆ తరువాత ఈ జంట ఎందుకో విడిపోయిందనే రూమర్లు జోరుగా వినిపించాయి. 

టాలీవుడ్ హీరో రానా కొంతకాలం పాటు హీరోయిన్ త్రిషతో డేటింగ్ చేశాడని, ఆ తరువాత ఈ జంట ఎందుకో విడిపోయిందనే రూమర్లు జోరుగా వినిపించాయి. అయితే ఈ వార్తలపై ఎప్పుడూ ఈ జంట స్పందించలేదు. 

ఎట్టకేలకు కరణ్ జోహార్ షోలో రానా ఈ డేటింగ్ వ్యవహారంపై స్పందించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రానా.. త్రిషతో కొంతకాలం పాటు కలిసున్నసంగతి నిజమేనని కానీ అది డేటింగ్ కాదని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు ఈ  విషయంపై త్రిష దగ్గర క్లారిటీ తీసుకోవడానికి ఆమెని సంప్రదించాలని ప్రయత్నించారు మీడియా సభ్యులు. గత రాత్రి నుండి మీడియా నుండి, ఇండస్ట్రీ సభ్యుల నుండి త్రిషకి కంటిన్యూస్ గా ఫోన్లు వచ్చాయట. అందరూ కూడా రానాతో డేటింగ్ విషయాన్నే ప్రస్తావిస్తుండడంతో వారికి సమాధానం చెప్పడం ఎందుకు..? అనుకుందో ఏమో? తన ఫోన్ స్విచ్చాఫ్ చేసేసింది ఈ బ్యూటీ.

త్రిష కూడా స్పందిస్తే విషయాన్ని మరింత స్పైసీగా మార్చాలనుకుంది మీడియా. కానీ ఆమె స్పందించకపోవడంతో సైలెంట్ అయిపోయింది.ప్రస్తుతం ఈ బ్యూటీ కెరీర్ పరంగా మంచి అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.  

త్రిషతో ఎఫైర్.. రానా ఏమంటున్నాడంటే..!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌