పెళ్లి పేరు చెప్పి ఈ హీరోయిన్ ఎంతమందిని మోసం చేసిందో తెలుసా.?

Published : Mar 06, 2018, 01:24 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
పెళ్లి పేరు చెప్పి ఈ హీరోయిన్ ఎంతమందిని మోసం చేసిందో తెలుసా.?

సారాంశం

పెళ్లి పేరుతో అనేకమందిని మోసం చేసిన కోలీవుడ్ నటి శృతి అమాయక ” వరుల ” నుంచి అక్రమ వసూళ్ళకు పాల్పడింది​ పెళ్లి పేరు చెప్పి  43 లక్షలు తీసుకుని పత్తా లేకుండా పోయింది

పెళ్లి పేరుతో అనేకమందిని మోసం చేసిన కోలీవుడ్ నటి శృతి ఆట కట్టయింది. అమాయక ” వరుల ” నుంచి అక్రమ వసూళ్ళకు పాల్పడింది. బాధితుల్లో చాలామంది తమ గుట్టు ఎక్కడ బయట పడుతుందోనని కామ్ అయిపోగా.. బాలమురుగన్ అనే ఎన్నారై మాత్రం ” ధైర్యంగా ” పోలీసులకు ఈమెపై ఫిర్యాదు చేశాడు.

పెళ్లి పేరు చెప్పి తననుంచి 43 లక్షలు తీసుకుని..కొన్నాళ్ళ తర్వాత పత్తా లేకుండా పోయిందని అన్నాడు. ” ఆడిపోనాల్ అవని ” అనే తమిళ చిత్రంలో నటించి మంచి నటిగా పాపులర్ అయిన శృతి అసలు రంగు బయటపడేసరికే చాలామంది ఈమె చేతిలో మోసపోయారు. దాంతో ఈ నటిమీద కోయంబత్తూరు పోలీసులు గూండా చట్టాన్ని ప్రయోగించారు. శృతి తో బాటు ఆమె పేరెంట్స్ చిత్ర, ప్రసన్న వెంకటేష్, సోదరునిపైనా కేసులు పెట్టి.. కటకటాల్లోకి నెట్టారు. వీరి అరెస్టు యవ్వారం కోలీవుడ్‌ని కుదిపేసింది.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా