సూపర్ స్టార్ రజినీ కాంత్ కు తీవ్ర గాయం

Published : Dec 04, 2016, 07:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
సూపర్ స్టార్ రజినీ కాంత్ కు తీవ్ర గాయం

సారాంశం

రోబో షూటింగ్ సందర్భంగా సూపర్ స్టార్ రజినీకి  గాయం కొంత కాలం విశ్రాంతి తప్పదనని చెప్పిన వైద్యులు

క్రియేటివ్ జీనియస్ శంకర్ తెరకెక్కిస్తున్న రోబో చిత్రం షూటింగ్ సందర్భంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ కు గాయమైంది. 2.0 చిత్ర షూటింగ్ జరుగుతున్న ఫ్లోర్ వ‌ర్షం కార‌ణంగా త‌డి త‌డిగా ఉండ‌టమే ఇందుకు కార‌ణ‌మ‌ట‌.రజినీ జారిపడటంతో యూనిట్ ర‌జ‌నీకాంత్‌ను వెంట‌నే ద‌గ్గ‌రున్న హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు.

 

చికిత్స చేసిన వైద్యులు ర‌జ‌నీకాంత్‌ను కొంత కాలం విశ్రాంతి తీసుకోమ‌న్నార‌ట‌. అభిమానులేమీ కంగారు ప‌డ‌న‌వస‌రం లేద‌ని, కాలి నొప్పి త‌గ్గగానే ర‌జ‌నీకాంత్ తిరిగి షూటింగ్‌లో పాల్గొంటార‌ని యూనిట్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి

PREV
click me!

Recommended Stories

Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం