మెగాస్టార్ తో అమిర్ ఖాన్.. ఫ్యాన్స్ మధ్య పోటీ!

Published : Apr 07, 2019, 11:44 AM IST
మెగాస్టార్ తో అమిర్ ఖాన్.. ఫ్యాన్స్ మధ్య పోటీ!

సారాంశం

ఇద్దరు స్టార్ హీరోలు కలుసుకుంటే వారు ఎలా ఫీల్ అవుతారో చెప్పలేము గాని అభిమానులు మాత్రం కొండత సంతోషంతో ఉప్పొంగిపోతారు. ఒకే ఫ్రెమ్ లో హీరోలు కనిపిస్తే ఆ కిక్కే వేరు. ఇప్పుడు నార్త్ జనాలు సౌత్ జనాల మధ్య ఒక పోటీ జరుగుతోంది. 

అదే సోషల్ మీడియాలో షేరింగ్ గేమ్. మెగాస్టార్ తో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ కలవడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. జపాన్ క్యోటో ఎయిర్‌పోర్ట్‌ లో అనుకోకుండా కలిసిన వీరు చాలా సేపు మాట్లాడుకున్నారు. మెగాస్టార్ సైరా సినిమా గురించి కూడా అమిర్ చర్చించారట. 

ఈ విషయాన్నీ అమిర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ నా అభిమాన నటుడు మెగాస్టార్ ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఫ్రీడమ్ ఫైటర్  ఉయ్యాలవాడ  నరసింహ రెడ్డి పాత్రలో కనిపిస్తున్న చిరంజీవి గారితో ఎన్నో విషయాల గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. ఇక వీరి ఫోటోను నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బార్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే