చిత్ర లహరి ట్రైలర్.. సక్సెస్ కోసం సాయి ఫెయిల్యూర్స్!

Published : Apr 07, 2019, 10:58 AM ISTUpdated : Apr 07, 2019, 11:17 AM IST
చిత్ర లహరి ట్రైలర్.. సక్సెస్ కోసం సాయి ఫెయిల్యూర్స్!

సారాంశం

సక్సెస్ అనేది చాలా కష్టమైంది అని మెగా మేనల్లుడు నెక్స్ట్ చిత్రం ద్వారా  కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. చిత్ర లహరి ట్రైలర్ వదిలిన ఈ యువ హీరో ఫెయిల్యూర్ క్యారెక్టర్ తో ఎమోషన్ ని క్రియేట్ చేస్తున్నాడు.

నేను శైలజా దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సారి పక్కా హిట్ కొట్టేలా ఉన్నాడని టాక్ వస్తోంది. ఫెయిల్యర్స్ తో సతమతమవుతున్న సాయి సినిమాలో కూడా ఒక సక్సెస్ లేని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇక డైలాగ్స్ కూడా యువత లైఫ్ కి దగ్గరగా ఉన్నాయి.

ఇక సినిమాకు మొన్నటివరకు ఒక లెవెల్లో క్రేజ్ ఏర్పడితే.. ఇప్పుడు ట్రైలర్ తో అంతకుమించి ఆదరణ పెరుగుతున్నట్లు చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో మెగా మేనల్లుడు ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్