పవన్ హీరోయిన్ కి ఆఫర్స్ లేవు.. అయినా లగ్జరీ కారు కొనేసింది చూశారా!

Published : Feb 05, 2020, 03:45 PM ISTUpdated : Feb 05, 2020, 03:47 PM IST
పవన్ హీరోయిన్ కి ఆఫర్స్ లేవు.. అయినా లగ్జరీ కారు కొనేసింది చూశారా!

సారాంశం

నాని నటించిన మజ్ను చిత్రంతో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రంతోనే అను ఇమ్మాన్యుయేల్ తన క్యూట్ లుక్స్ తో  మాయ చేసింది. మజ్ను చిత్రం మంచి విజయం సాధించడంతో అను ఇమ్మాన్యుయేల్ కు పెద్ద చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. 

అను ఇమ్మాన్యుయేల్ అజ్ఞాతవాసి,శైలజారెడ్డి అల్లుడు, నా పేరు సూర్య లాంటి చిత్రాలు అవకాశాలు దక్కించుకుంది. కానీ ఆ చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో అను ఇమ్మాన్యుయేల్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ కు ఎలాంటి ఆఫర్స్ లేవు. 

టాప్ లెస్ గా టైట్ హగ్.. రాయ్ లక్ష్మీ బోల్డ్ రొమాన్స్ వైరల్

చేతిలో ఆఫర్స్ లేకపోతే నేం.. అను ఇటీవల ఓ లగ్జరీ రేంజ్ రోవర్ కారు కొనుక్కుంది. తన కొత్త కారుతో అను ఇమ్మాన్యుయేల్ ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ.. సంచలన సిరీస్ లో అదిరిపోయే అప్డేట్

తాజా సమాచారం మేరకు బెల్లంకొండ శ్రీనివా కొత్త చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త ఏడాది ఎన్నారై బ్యూటీకి లక్ ఎలా ఉందో వేచి చూడాలి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?