బాలయ్య హీరోయిన్ హాట్ డాన్స్.. నడుము ఎలా తిప్పుతోందో చూడండి..

Published : May 22, 2020, 11:26 AM ISTUpdated : May 22, 2020, 11:36 AM IST
బాలయ్య హీరోయిన్ హాట్ డాన్స్.. నడుము ఎలా తిప్పుతోందో చూడండి..

సారాంశం

అందం అభినయం ఉన్న హీరోయిన్ వేదిక. అయినా కూడా వేదిక కెరీర్ అంత జోరుగా సాగలేదు. చాలా కాలం తర్వాత వేదిక గత ఏడాది లారెన్స్ కాంచన 3 చిత్రంతో హిట్ అందుకుంది. దీనితో ప్రస్తుతం వేదికకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. 

మూడుపదుల వయసులో కూడా వేదిక నాజూకైన అందంతో, అద్భుతమైన ఫిట్ నెస్ తో ఆశ్చర్యపరుస్తోంది. తెలుగులో వేదిక చివరగా బాలయ్య సరసన రూలర్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. 

వివాదంలో తలదూర్చింది, నేపాల్ కు మద్దతు.. నాగ్ హీరోయిన్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వేదిక అభిమానులని తరచుగా సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తన గ్లామరస్ పిక్స్ తో కనువిందు చేస్తోంది. తాజాగా వేదిక అందాలు ఆరబోస్తూ తనలో ఉన్న డాన్సింగ్ స్కిల్స్ కూడా బయట పెట్టింది. 

నడుముని నయగారంగా తిప్పుతూ చేసిన హాట్ డాన్స్ నెటిజన్లని ఆకట్టుకుంటోంది. వేదిక డాన్స్ పెర్ఫామెన్స్ కు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. అభిమానులని ఆకర్షించడమే కాదు.. దర్శక నిర్మాతలని సైతం తాను గ్లామర్ రోల్స్ కు రెడీ అంటూ సిగ్నల్స్ పంపుతోంది. వేదిక డాన్స్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?