నా భర్త అందంగా ఉన్నాడు కదా.. ఎక్కడో గొయ్యి తవ్వుతున్నాడు : సమంత

Published : May 22, 2020, 10:44 AM IST
నా భర్త అందంగా ఉన్నాడు కదా.. ఎక్కడో గొయ్యి తవ్వుతున్నాడు : సమంత

సారాంశం

దగ్గుబాటి ఫ్యామిలిలో మరోసారి పండుగ కల వచ్చేసింది. త్వరలో రానా పెళ్లి కొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. రానా.. ముంబైకి చేసిన మిహీకా అనే యువతితో ప్రేమలో ఉన్నాడు.

దగ్గుబాటి ఫ్యామిలిలో మరోసారి పండుగ కల వచ్చేసింది. త్వరలో రానా పెళ్లి కొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. రానా.. ముంబైకి చేసిన మిహీకా అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంగా ఈ జంట త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. 

బుధవారం రోజు రామానాయుడు స్టూడియోలో ప్రీవెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరిగాయి. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ఆ వేడుకకి నాగ చైతన్య, సమంత కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో నాగచైతన్య స్టైలిష్ గా కనిపించాడు. 

నాగ చైతన్య అందంపై సమంత కామెంట్స్ చేసింది. అమ్మ, ఆంటీలు, చెల్లెల్లు, స్నేహితులు అందరిని పంపిన తర్వాత ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ కు సమయం దొరికింది. చూడండి.. నా భర్త ఎంత అందంగా ఉన్నాడో. ఎక్కడో గోతులు తవ్వుతున్నాడు అంటూ సమంత కామెంట్స్ చేసింది. అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టేలా ఉన్నాడని సమంత పరోక్షంగా కామెంట్స్ చేసింది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?