ఆంధ్ర ప్రదేశ్ లో మరో భారీ స్టీల్ ప్లాంట్...సీఎంతో స్విస్ కంపనీ ప్రతినిధుల భేటీ

By Arun Kumar P  |  First Published Mar 5, 2020, 4:34 PM IST

వైఎస్సార్ కడప జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రముఖ అంతర్జాతీయ కంపనీ ముందుకు వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ తోనే సమావేశమైన కంపనీ ప్రతినిధులు ఈ ప్రతిపాదనను ఆయన ముందుంచారు.  


click me!