షాహిద్ అఫ్రిదీ కూతురితో ఆ యంగ్ క్రికెటర్‌ నిశ్చితార్థం... 20 ఏళ్ల యువకుడితో...

Published : Mar 07, 2021, 04:12 PM IST
షాహిద్ అఫ్రిదీ కూతురితో ఆ యంగ్ క్రికెటర్‌ నిశ్చితార్థం... 20 ఏళ్ల యువకుడితో...

సారాంశం

పాక్ యంగ్ పేసర్ షాహీర్ అఫ్రిదీతో షాహిద్ అఫ్రిదీ పెద్ద కూతురు అక్సా నిశ్చితార్థం... రెండేళ్ల తర్వాత పెళ్లి జరిపాలని నిర్ణయించిన కుటుంబ పెద్దలు...  

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ, తన కూతురు అక్సా అఫ్రిదిని, పాక్ యువ క్రికెటర్ షాహీన్ అఫ్రిదీకి ఇచ్చి నిశ్చితార్థం జరిపించినట్టు సమాచారం. రికార్డుల ప్రకారం 44 ఏళ్ల షాహిద్ అఫ్రిదీకి ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు.

పెద్ద కూతురు అక్సా అఫ్రిదీని పెళ్లి జరిపించాలని అఫ్రిదీని అభిప్రాయపడుతున్నాడట. అయితే ప్రస్తుతం షాహీన్ అఫ్రిదీ వయసు రికార్డుల ప్రకారం కేవలం 20 ఏళ్లు మాత్రమే. అదీకాక అతను ఇప్పుడిప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు.

అంతేకాకుండా అక్సా ఇంకా చదువుకుంటోంది. దీంతో ఈ ఇద్దరి వివాహం రెండేళ్ల తర్వాత జరిపించాలని నిర్ణయించుకున్నాడట రెండు కుటుంబాలు. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !