గెలవక.. గెలవక ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే: కోహ్లీకి జరిమానా

Siva Kodati |  
Published : Apr 14, 2019, 12:05 PM IST
గెలవక.. గెలవక ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే: కోహ్లీకి జరిమానా

సారాంశం

ఏడు మ్యాచ్‌ల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ కిక్‌లో ఉండగానే బెంగళూరు సారథి కోహ్లీకి షాక్ ఇచ్చారు రిఫరీ

ఏడు మ్యాచ్‌ల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ కిక్‌లో ఉండగానే బెంగళూరు సారథి కోహ్లీకి షాక్ ఇచ్చారు రిఫరీ.

ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడింది. ముంబై ఇండియన్స్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు జరిమానా విధించారు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానెకు సైతం స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా తప్పలేదు

PREV
click me!

Recommended Stories

Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ