
టీ20ని ఆస్వాదించే ప్రేక్షకులకు మరింత మజాను పంచడానికి ఐపీఎల్ -2023 సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది మార్చి చివరివారంలో జరుగబోయే సీజన్ కోసం ఐపీఎల్ పాలకమండలి అన్ని ఫ్రాంచైజీలకు ఇప్పట్నుంచే పని మొదలుపెట్టించింది. డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్ మినీ వేలం కోసం నవంబర్ 15వరకు తుది గడువు విధించి.. తమతో ఉంచుకుని (రిటైన్డ్) ఇతర జట్లతో పంచుకుని (ట్రేడ్) వదిలేసిన (రిలీజ్డ్) ఆటగాళ్ల జాబితాను ఒకసారి చూద్దాం.
డిసెంబర్ 23న జరిగే వేలం కోసం దాదాపు అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లకు షాకులిచ్చాయి. గత వేలంలో కోటానుకోట్లు వెచ్చించి దక్కించుకున్న ఆటగాళ్లను కూడా ‘ఇక వెళ్లండి..’అని పంపించాయి.
చెన్నె సూపర్ కింగ్స్ రిటెన్షన్ లిస్ట్: ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, శివవ్ ధూబే, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముఖేశ్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, శుబ్రాన్షు సేనాపతి, రాజ్యవర్ధన్ హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్పాండే, మతీషా పతిరన, సిమర్జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, అంబటి రాయుడు
వేలానికి వదిలేసింది: డ్వేన్ బ్రావో, రాబిన్ ఊతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎల్ ఆసిఫ్, నారాయణ్ జగదీశన్
పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్, షారుఖ్ ఖాన్, జానీ బెయిర్ స్టో, ప్రభసిమ్రన్ సింగ్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, రాజ్ బవ, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ తయిడే, అర్ష్‌దీప్ సింగ్, బల్జీత్ సింగ్, నాథన్ ఎలిస్, కగిసొ రబాడా, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రర్
వదిలేసింది : మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా,బెన్నీ హోవెల్, ఇషాన్ పొరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, వ్రిత్తిక్ ఛటర్జీ,
ఢిల్లీ క్యాపిటల్స్ : రిఫభ్ పంత్, అక్షర్ పటేల్, ఆన్రిచ్ నోర్త్జ్, చేతన్ సకారియా,డేవిడ్ వార్నర్, కమలేష్ నాగర్కోటి, కుల్దీప్ యాదవ్,లలిత్ యాదవ్, లుంగి ఎంగిడి, మిచెల్ మార్ష్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ప్రవీణ్ దూబే, పృథ్వీ షా, రిపల్ పటేల్, రొవ్మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, విక్కీ ఒస్త్వల్, యశ్ ధుల్,
ట్రేడ్ లో కొనుక్కున్నది: అమన్ ఖాన్
ట్రేడ్ లో వదిలేసింది : షార్దూల్ ఠాకూర్
వేలంలోకి వెళ్లేది : అశ్విన్ హెబ్బర్, కె.ఎస్. భరత్, మన్దీప్ సింగ్, టిమ్ సీఫర్ట్
గుజరాత్ టైటాన్స్ : అభినవ్ సదరంగని, అల్జారీ జోసెఫ్, సాయిసుదర్శన్, దర్శన్ నలకండె, డేవిడ్ మిల్లర్, హార్థిక్ పాండ్యా, జయంత్ యాదవ్, మాథ్యూవేడ్, మహ్మద్ షమీ, నూర్అహ్మద్, ప్రదీప్ సంగ్వాన్, సాయి కిషోర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శుభమన్ గిల్, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహా, యశ్ దయాల్
ట్రేడ్ లో వదిలేసింది : లాకీ ఫెర్గూసన్, రహ్మనుల్లా గుర్బాజ్
వదిలేసింది : డొమినిక్ డ్రేక్స్, గురుక్రీత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ ఆరోన్
ముంబై ఇండియన్స్ : ఆకాశ్ మదవల్, అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రెవిస్, హృతిక్ షోకీన్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తీకేయ, అర్షద్ ఖాన్, తిలక్ వర్మ, రమణ్దీప్ సింగ్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్
ట్రేడ్ లో కొనుక్కున్నది : జేసన్ బెహ్రాన్డార్ఫ్
వదిలేసింది : అన్మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయాల్, బాసిల్ తంపి, డేనియల్ సామ్స్, ఫాబిన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, కీరన్ పొలార్డ్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ది, రిలే మెరిడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్
కోల్కతా నైట్ రైడర్స్: ఆండ్రూ రసెల్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, నితీశ్ రాణా,రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్
ట్రేడ్ లో కొనుక్కున్నది : ఫెర్గూసన్, రహ్మనుల్లా గుర్బాజ్, శార్దూల్ ఠాకూర్
ట్రేడ్ లో వదిలేసింది : అమన్ ఖాన్
వదిలేసిన ఆటగాళ్లు : ఆరోన్ ఫించ్, అబిజిత్ తోమర్, అజింక్యా రహానే, అలెక్స్ హేల్స్, అశోక్ శర్మ, బాబా ఇంద్రజీత్, చమీక కరుణరత్నె, మహ్మద్ నబీ, పాట్ కమిన్స్, ప్రథమ్ సింగ్, రమేశ్ కుమార్, రషీక్ దార్, సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, శివమ్ మావి
లక్నో సూపర్ జెయింట్స్ : అవేశ్ ఖాన్, అయుశ్ బదోని, దీపక్ హుడా, కె.గౌతమ్, కెఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్,మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మోహ్సిన్ ఖాన్, క్వింటన్ డికాక్, రవి బిష్ణోయ్
వదిలేసింది : ఆండ్రూ టై, అంకిత్ సింగ్ రాజ్ పుత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జేసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్
రాయల్ ఛాలెంజర్స్ : బెంగళూరు : విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, దినేశ్ కార్తీక్, ఫాఫ్ డుప్లెసిస్, ఆకాశ్దీప్, అనూజ్ రావత్, డేవిడ్ విల్లీ, ఫిన్ అలెన్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ హెజిల్వుడ్, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రర్, షాబాజ్అహ్మద్, సిద్ధార్థ్ కౌల్, సూయశ్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగ
ట్రేడ్ లో వదిలేసేది : జేసన్ బెహ్రన్డార్ఫ్
వదిలేసింది : అనీశ్వర్ గౌతమ్, చమ మిలింద్, లువింత్ సిసోడియా, రూథర్ఫర్డ్
రాజస్తాన్ రాయల్స్ : దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, జోస్ బట్లర్, కె.సి. కరియప్ప, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ఒబెడ్ మెక్ కాయ్, ప్రసిధ్ కృష్ణ, అశ్విన్, రియాన్ పరాగ్, సంజూ శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్,యుజ్వేంద్ర చాహల్
వదిలేసింది : అనునయ్ సింగ్, కొర్బిన్ బోష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కోర్టర్ నైల్, రస్సీ వాన్ డర్ డసెన్, శుభమ్ గర్హవల్, తేజర్ బరోక
సన్ రైజర్స్ హైదరాబాద్: అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, భువనేశ్వర్ కుమార్, ఫజల్ హక్ ఫరూఖీ, గ్లెన్ ఫిలిప్స్, కార్తీక్ త్యాగి, మార్కో జాన్సేన్, రాహుల్ త్రిపాఠి, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్
వదిలేసింది : జగదీశ్ సుచిత్, కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సామ్రాట్, రొమారియా షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణే వినోద్