హార్ధిక్ పాండ్యా ఇంటికి స్పెషల్ గెస్టులు... వీడియో షేర్ చేసిన ముంబై ఆల్‌రౌండర్..

Published : Apr 02, 2021, 10:17 AM IST
హార్ధిక్ పాండ్యా ఇంటికి స్పెషల్ గెస్టులు... వీడియో షేర్ చేసిన ముంబై ఆల్‌రౌండర్..

సారాంశం

హార్ధిక్ పాండ్యా లంచ్ ఏర్పాట్లను పాడుచేసిన కాకులు... భార్య నటాశాతో కలిసి ఇన్‌స్టాలో ట్రెండ్ అయిన ‘పారీ హో రహీ హై’ వీడియో షేర్ చేసిన హార్ధిక్ పాండ్యా...

భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంటాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా చాలా ఓపెన్‌గా పంచుకునే హార్ధిక్ పాండ్యా, తాజాగా తన ఇంటికి వచ్చిన ప్రత్యేక అతిథుల ‘పార్టీ’  వీడియోను షేర్ చేశాడు. 

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా ఐపీఎల్ క్యాంపులో చేరిన హార్ధిక్ పాండ్యా, ప్రస్తుతం ముంబైలోని తన విల్లాలో సేదతీరుతున్నాడు. గురువారం హార్ధిక్ పాండ్యా ఏర్పాటు చేసుకున్న లంచ్ పార్టీకి కాకులు వచ్చి, చక్కగా ఆరగించాయి.

 

ఈ సన్నివేశాన్ని తెగ వైరల్ అయిన ‘పారీ హో రహీ హై’ వీడియోగా మలిచి, అభిమానులను అలరించాడు హార్ధిక్ పాండ్యా... గత సీజన్‌లో టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈసారి కూడా ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ