ప్రముఖ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత

Published : Oct 23, 2023, 03:50 PM ISTUpdated : Oct 23, 2023, 04:18 PM IST
ప్రముఖ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత

సారాంశం

ప్రముఖ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ  ఇవాళ కన్నుమూశారు.  


న్యూఢిల్లీ: ప్రముఖ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ సోమవారం నాడు మరణించారు.1967-1979 మధ్య కాలంలో  దిగ్గజ స్పిన్నర్  భారత్ తరపున  67 టెస్టులు ఆడారు.తన కెరీర్ లో  266 వికెట్లు పడగొట్టాడు.  అంతేకాకుండా  పది వన్డేల్లో  ఏడు వికెట్లు పడగొట్టాడు.

ఎర్రపల్లి ప్రసన్న, బేడీ, బీఎస్ చంద్రశేఖర్ , ఎస్. వెంకటరాఘవన్ లతో భారత స్పిన్ బౌలింగ్ చరిత్రలో  విప్లవానికి నాంది పలికారు. భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించాడు.  1975 వన్డే ప్రపంచకప్ లో  తూర్పు ఆఫ్రికాను  120 పరుగులకు  పరిమితం చేయడంలో  బిషన్ సింగ్ బేడీ కీలకంగా వ్యవహరించారు.  అమృత్ సర్ లో బిషన్ సింగ్ బేడీ జన్మించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లలో  370 మ్యాచ్ లలో  1,560 వికెట్లతో భారతీయులతో  ప్రముఖ వికెట్ టేకర్ గా నిలిచాడు. 
 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?