రిలయన్స్ బిగ్గెస్ట్‌ ‘డిజిటల్ ఇండియా సేల్’..ఇప్పుడు బెస్ట్ ఆఫర్లు, బిగ్ డిస్కౌంట్లతో ఇంకా మరెన్నో..

Ashok Kumar   | Asianet News
Published : Jul 24, 2021, 05:20 PM ISTUpdated : Jul 24, 2021, 05:23 PM IST
రిలయన్స్ బిగ్గెస్ట్‌ ‘డిజిటల్ ఇండియా సేల్’..ఇప్పుడు బెస్ట్ ఆఫర్లు, బిగ్ డిస్కౌంట్లతో ఇంకా మరెన్నో..

సారాంశం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ డిజిటల్‌ కొనుగోలుదారులకు ‘ ఇండియా బిగ్గెస్ట్‌ ఎలక్ట్రానిక్స్‌ సేల్‌-డిజిటల్‌ ఇండియా సేల్‌’ పేరిట సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు, బిగ్‌ డిస్కౌంట్లను రిలయన్స్‌ డిజటల్‌ అందిస్తోంది. 

24 జూలై 2021: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ డిజిటల్ ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ "డిజిటల్ ఇండియా సేల్ " ప్రారంభించింది. ఈ సేల్  దేశంలోని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ ఇంకా www.reliancedigital.in లో కూడా అందుబాటులో ఉంది.

ఈ సేల్ లో భాగంగా కస్టమర్లు విస్తుత శ్రేణిలోని ఎలక్ట్రానికి ఐటమ్స్ పై  సాటిలేని డీల్స్,  జూలై 22 నుండి ఆగస్టు 5 వరకు రూ.10వేల కనీస ట్రాంజాక్షన్ పై  ఎస్‌బి‌ఐ క్రెడిట్ కార్డ్స్ మీద 10% క్యాష్ బ్యాక్  పొందవచ్చు. ఈ ఆఫర్ ఎస్‌బి‌ఐ క్రెడిట్ కార్డ్స్ ఈ‌ఎం‌ఐ ట్రాంజాక్షన్స్ పై కూడా లభిస్తుంది. టెలివిజన్లు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, యాక్సెసరీస్ వంటి వాటిపై ప్రత్యేకమైన ఆఫర్లు లభించును.

స్మార్ట్ ఫోన్స్ కొనుగోలుపై కస్టమర్లకు డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన క్యాష్ బ్యాకు కూడా లభిస్తాయి. జూలై 31 వరకు ఎంపిక చేసిన ఫోన్స్ మీద యాక్సిడెంటల్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ కవరేజ్ కూడా  అందిస్తుంది. ప్రజలు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న ఒన్ ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ జూలై 28న లాంచ్ తర్వాత ఈ సేల్ లో  లభిస్తుంది.

ఇంకా మార్కెట్ లోని  పాపులర్  స్మార్ట్ వాచీలలోని యాపిల్ వాచ్ సీరీస్  6 సెల్లులార్  44ఎం‌ఎం అండ్ స్యామ్సంగ్ గెలాక్సీ ఆక్టివ్ 2 వంటివి ఆకర్షణీయమైన ధరలలో లభిస్తాయి. SpO2 ఫీచర్ కలిగిన సరికొత్త  ఫైర్-బోల్ట్  ఏ‌జి‌ఎన్‌ఐస్మార్ట్ వాచ్ డిజిటల్ ఇండియా సేల్ లో ఎక్స్ క్లూజివ్ గా రూ. 2,599కే ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది.

కస్టమర్లు ల్యాప్ ట్యాప్ కేటగిరీ లో క్యాష్ బ్యాక్, బ్రాండ్ వారంటీ ఆఫర్లతో పాటు అదనంగా రూ. 14,990 విలువైన బెనెఫిట్స్ అందుకోవచ్చు. 16 జి‌బి ర్యామ్ & 4జి‌బి Nvidia GeForce GTX 1650 గ్రాఫిక్స్ తో అసూస్ 10th Gen i5 గేమింగ్ ల్యాప్ టాప్ రూ. 64,999కె ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది.

ఇంకా మాక్ బుక్ ప్రొ స్టూడెంట్స్ అండ్ టీచర్లకు ప్రత్యేకంగా  హెచ్‌డి‌ఎఫ్‌సి క్యాష్ బ్యాక్ రూ. 7000 తో రూ. 1,12,990/- ఫ్లాట్ ధరకు ఎక్స్ క్లూజివ్ గా లభిస్తుంది. కస్టమర్లు రూ. 16,999తో ప్రారంభ ధరతో థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ లు కూడా కొనవచ్చు. థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ ల మీద స్పెషల్ డీల్ జూలై 26 నుండి 27న మాత్రమే ఉంటుంది. 

ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తుంది. 32 అంగుళాల స్మార్ట్ టీవీలు రూ. 12,990 ధర ప్రారంభంతో లభిస్తుంది. డైరెక్ట్ కూల్ రెఫ్రిజరేటర్లు రూ. 11,990 ధర ప్రారంభంతో రూ.1,999/ విలువైన ఫ్రీబీస్ ఇస్తుంది . టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ. 13,290 ధర ప్రారంభంతో రూ.1,999 విలువైన ఫ్రీబీస్ పొందవచ్చు. ఇంకా రూ. 3,498 విలువైన బ్రేక్ ఫాస్ట్ కోంబో (శాండ్విచ్ మేకర్ అండ్ ఎలక్ట్రిక్ కెటిల్) స్పెషల్ ధర రూ. 1,199కే లభిస్తున్నది.

డిజిటల్ ఇండియా సేల్ అనుభూతి ఈజీ ఫైనాన్స్, ఈ‌ఎం‌ఐ ఆప్షన్లతో ఈ సంవత్సరం మరింత లాభధాయకంగా రూపొందించారు.  కస్టమర్లు   ఇన్స్టా   డెలివరీ (3 గంటలు కంటే తక్కువ సమయంలో డెలివరీ)ని దగ్గరలోని స్టోర్ నుండి  పిక్ అప్ ఆప్షన్లు పొందవచ్చు. అన్ని స్టోర్లు, డెలివరీ పార్టనర్లు, కస్టమర్లు, ఉద్యోగుల రక్షణ కొరకు కోవిడ్- సేఫ్టీ పద్ధతులు ఖచ్చితంగా పాటిస్తున్నారు.

also read ఆర్‌బిఐ ప్రకటన : త్వరలోనే బిట్‌కాయిన్, డాగ్‌కోయిన్ కి పోటీగా ఇండియాలో కొత్త డిజిటల్ కరెన్సీ..

గమనిక : ఈ ఆఫర్లు, ధరలపై నియమములు, షరతులు వర్తిస్తాయి.

రిలయన్స్ డిజిటల్ గురించి
రిలయన్స్ డిజిటల్ ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రీటైలర్. 800 సిటీలలో 460పైగా లార్జ్ ఫార్మట్ రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, 1800పైగా మై జియో స్టోర్లతో దేశంలోని నలుమూలలో ఉన్న కస్టమర్లకు సేవలు అందిస్తూ, అత్యాధునిక టెక్నాలజీ అందరికి అందుబాటులో ఉండేలా చేస్తుంది. 200కు పైగా అంతర్జాతీయ, దేశీయ ప్రాడెక్ట్స్, ఆకర్షణీయమైన ధరలలో 5000కు పైగా ఉత్పత్తులను కలిగి ఉన్న రిలయన్స్ డిజిటల్ కస్టమర్లకు వారి అభిరుచికి తగినట్లు సరియైన టెక్నాలజీ సొల్యుషన్స్ కోసం అతి పెద్ద సంఖ్యలో మోడల్స్ ఎంచుకునే సౌకర్యం అందిస్తున్నది.

రిలయన్స్ డిజిటల్ ప్రతి స్టోరులో ట్రెయినింగ్ పొంది, చక్కని సమాచారం కలిగిన స్టాఫ్, స్టోర్ లోని ప్రతి ప్రాడక్ట్ గురించి కస్టమర్లకు సంతోషంగా పూర్తి సమాచారం అందజేస్తారు. అతి ముఖ్యంగా రిలయన్స్ డిజిటల్ అన్ని ప్రాడెక్ట్స్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అందజేస్తున్నది. రిలయన్స్ రేస్ క్యూ, రీటైలర్ సర్వీస్ విభాగం, ఇండియాలో ఏకైక ISO 9001 సర్టిఫికేట్ పొందిన ఒక ఎలక్ట్రానిక్ సర్వీస్ బ్రాండ్. మీకు వారమంతా సపోర్ట్ అందించుటకు ఇంకా పరిపూర్ణమైన సొల్యుషన్స్ అందజేయటానికి పూర్తిగా సిద్ధంగా ఉంటుంది.

సులభంగా కొనుగోలుకు ఇప్పుడు వినియోగదారులు ఏ రిలయన్స్ డిజిటల్ స్టోరుకైనా విచ్చేయవచ్చు లేదా www.reliancedigital.in పై లాగాన్ చేయవచ్చు. ఇంకా  వారికి ఇన్స్టాంట్ డెలివరీ  (3 గంటలకు కంటె తక్కువ సమయంలో డెలివరీ) అందజేస్తుంది. వారు తమకు దగ్గరలోని స్టోరులో కూడా వాటిని పికప్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు www.reliancedigital.in పై లాగాన్ చేయండి.

PREV
click me!

Recommended Stories

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!