నేటికీ స్థిరంగా ఇంధన ధరలు.. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేనా.. ?

By asianet news teluguFirst Published Apr 27, 2023, 10:27 AM IST
Highlights

గ్లోబల్ మార్కెట్‌లో  క్రూడాయిల్ ధరల ప్రకారం దేశంలోని ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలను నిర్ణయిస్తాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్  0039 GMT వద్ద 35 సెంట్లు లేదా 0.45% పెరిగి బ్యారెల్ $78.04 వద్ద ట్రేడవుతోంది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ $74.51 వద్ద  21 సెంట్లు లేదా 0.28% పెరిగింది.

న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గుల మధ్య ఈరోజు అంటే ఏప్రిల్ 27న ఇండియాలోని ఆయిల్ కంపెనీలు తాజా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. దింతో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.  

న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర  రూ.89.62

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24

 నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.65, డీజిల్ ధర రూ.89.82

గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.97.10, డీజిల్ ధర రూ.89.96

పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.42, డీజిల్ ధర రూ.94.21

లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.35, డీజిల్ ధర రూ.89.55

జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.10, డీజిల్ ధర రూ.94.28

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26

బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89

గ్లోబల్ మార్కెట్‌లో  క్రూడాయిల్ ధరల ప్రకారం దేశంలోని ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలను నిర్ణయిస్తాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్  0039 GMT వద్ద 35 సెంట్లు లేదా 0.45% పెరిగి బ్యారెల్ $78.04 వద్ద ట్రేడవుతోంది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ $74.51 వద్ద  21 సెంట్లు లేదా 0.28% పెరిగింది.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి OMCలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి నిర్ణయిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా ఇవి నిర్ణయించబడతాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలవారీగా మారుతాయి, వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

click me!