నేడు ఇంధన ధరలు ఇవే.. మీ నగరంలో లీటరు పెట్రోల్, డీజిల్ ధర ఎంతో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Mar 18, 2023, 10:44 AM IST
Highlights

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

నేడు పెట్రోల్ , డీజిల్ ధరలు వరుసగా 300వ రోజు శుక్రవారం అంటే మార్చి 17న నేటికీ   స్థిరంగా ఉన్నాయి. గత ఏడాది 2022 మే 21న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత  దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి.  

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రం నుండి  రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు:
 
బెంగళూరు పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89

లక్నో పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76

విశాఖపట్నం పెట్రోల్ ధర రూ.110.48, డీజిల్ ధర రూ.98.27

అహ్మదాబాద్ పెట్రోల్ ధర రూ.96.63, , డీజిల్ ధర రూ.92.38

హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

పాట్నా పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

click me!