బంగారం, వెండి తగ్గేదేలే.. మండిపోతున్న ధరలు.. సామాన్యులకు షాకింగ్..

By Ashok kumar SandraFirst Published Apr 11, 2024, 11:09 AM IST
Highlights

 0107 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,337.99 వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది.   మంగళవారం వరకు వరుసగా ఎనిమిదో సెషన్‌లో రికార్డు స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.3 శాతం తగ్గి $27.89కి, ప్లాటినం 0.5 శాతం పెరిగి $964.20కి,  పల్లాడియం 0.6 శాతం తగ్గి  $1,045.00కి చేరుకుంది.

నేడు  గురువారం   11 రోజున   24 క్యారెట్ల బంగారం ధర  పెరిగి, పది గ్రాములకి  రూ. 72,110 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా  పెరిగి, ఒక కిలోకి రూ. 85,600 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ఎగిసి  రూ.66,110గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,120గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,120గా ఉంది. 

 హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,120గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,270,  

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,120, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,160గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,110 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,110 వద్ద ఉంది.  

 హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,110 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.66,260,

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.66,110,

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర    రూ.67,060గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.85,600గా ఉంది. హైదరాబాద్‌, చెన్నైలో కిలో వెండి ధర రూ.89,100గా ఉంది .

 0107 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,337.99 వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది.   మంగళవారం వరకు వరుసగా ఎనిమిదో సెషన్‌లో రికార్డు స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.3 శాతం తగ్గి $27.89కి, ప్లాటినం 0.5 శాతం పెరిగి $964.20కి,  పల్లాడియం 0.6 శాతం తగ్గి  $1,045.00కి చేరుకుంది.

 ఏప్రిల్ 11న విశాఖపట్నంలో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పెరిగి రూ. 66,260గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి రూ. 72,270. వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర  కిలోకు రూ.89,100.

 విజయవాడలో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. నేటి  ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,260 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 89,100.

click me!