కలిసొస్తున్న పసిడి, వెండి ధరలు.. కొనేందుకు మంచి ఛాన్స్.. లక్షకు చేరువలో రేట్లు..

By Ashok kumar Sandra  |  First Published May 15, 2024, 10:24 AM IST

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,810గా ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,740.
 


నేడు బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తగ్గింది, దింతో పది గ్రాములకి  రూ. 72,810 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ. 100 పెరిగి, ఒక కిలోకి రూ. 87,300 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి రూ.66,740కి చేరింది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,810గా ఉంది.

Latest Videos

undefined

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,810గా ఉంది. 

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,810గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,960, 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,810,

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,970గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,740.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,740గా ఉంది.

 హైదరాబాద్‌ పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,740.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,890,

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,740,

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,890గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో వెండి ధర రూ.87,300గా ఉంది.

హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.90,800గా ఉంది.

 0101 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.1 శాతం తగ్గి ఔన్సుకు $2,355.24 వద్ద ఉంది. మంగళవారం బులియన్ ధరలు 1 శాతం పెరిగాయి.

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి 28.52 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 1.6 శాతం పెరిగి 1,047.73 డాలర్ల వద్ద, పల్లాడియం 0.9 లాభపడి 986.15 డాలర్లకు చేరుకుంది.

click me!