బంగారం, వెండి కొనేందుకు మంచి ఛాన్స్.. దిగొస్తున్న ధరలు.. నేడు తులం ఎంతంటే..?

By Ashok Kumar  |  First Published Jul 4, 2024, 9:56 AM IST

 హైదరాబాద్‌లో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370గా ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,340. కిలో వెండి ధర రూ.96,100గా ఉంది.


నేడు గురువారం జూలై 4న  24 క్యారెట్ల బంగారం ధర పడిపోయి.. పది గ్రాములకి  రూ.72,370కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి 10 గ్రాములకు రూ.66,340గా ఉంది. మరోవైపు వెండి ధర రూ.100 పెరగగా, ఒక కిలోకి రూ.91,600కు చేరింది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370గా ఉంది.

Latest Videos

undefined

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370గా ఉంది. 

హైదరాబాద్‌లో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,520. 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,370. 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,050గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,340.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,340.

హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,340.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.66,490, 

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,340, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,960గా ఉంది.

 విజయవాడలో  ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,340గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,370. వెండి విషయానికొస్తే కిలోకి రూ. 96,100.

 ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.91,600గా ఉంది.

చెన్నై, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.96,100గా ఉంది.

 0200 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.3 శాతం పెరిగి ఔన్సుకు $2,362.10 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ $2,369.80 వద్ద కొద్దిగా మారాయి. స్పాట్ సిల్వర్  0.2 శాతం పెరిగి 30.54 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.5 శాతం పెరిగి 1,002.28 డాలర్లకు చేరుకుంది.  పల్లాడియం 0.6 శాతం పడిపోయి $1,023.23కి చేరుకుంది. మరోవైపు డాలర్‌తో పోల్చి చూస్తే  రూపాయి పతనమై  ఇప్పుడు రూ.83.51కు చేరింది.

click me!