నేడు 24 క్యారెట్ల బంగారం ధర గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో కాస్త పెరిగింది, దింతో పది గ్రాముల ధర రూ. 69,880 వద్ద, వెండి ధర రూ.100 పెరిగి, ఒక కిలోకి రూ.81,100గా ఉంది.
బంగారం, వెండి ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతేకాదు పసిడి ధర 70వేలకి చేరగా వెండి ధర కూడా 80వేలు దాటింది. ఇది ఇలా ఉండగా రానున్న రోజుల్లో బంగారం ధర ఇంకెంత పెరుగుతుందో అని కొనుగోలుదారులు ఆందోళనా చెందుతున్నారు. అయితే గత కొన్నేళ్లతో పోల్చితే ప్రస్తుతం బంగారం ధర రెండింతలు పెరిగిందని చెప్పవచ్చు.
నేడు 24 క్యారెట్ల బంగారం ధర గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో కాస్త పెరిగింది, దింతో పది గ్రాముల ధర రూ. 69,880 వద్ద, వెండి ధర రూ.100 పెరిగి, ఒక కిలోకి రూ.81,100గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి తులానికి రూ.64,110కి చేరింది.
undefined
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,880గా ఉంది.
కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,880గా ఉంది.
హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,880గా ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,030,
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,880,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,920గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,110 వద్ద ఉంది.
కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,110 వద్ద ఉంది.
హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,110 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,260,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,110,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,010గా ఉంది.
0055 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్‌కు $2,300.53 వద్ద ఉంది, అంతకుముందు సెషన్‌లో రికార్డు గరిష్ట స్థాయి $2,302.29ని తాకింది.
స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి 27.24 డాలర్లకు, ప్లాటినం 0.2 శాతం పెరిగి 938.93 డాలర్లకు, పల్లాడియం 0.9 శాతం పెరిగి 1,022.50 డాలర్లకు చేరుకుంది.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.81,100గా ఉంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.84,100గా ఉంది.