బంగారం కొనేందుకు సువర్ణావకాశం.. నేడు10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Aug 22, 2022, 9:53 AM IST
Highlights

సాధారణంగా 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు, అయితే  24 క్యారెట్ల బంగారంతో నగలు తయారు చేయలేరు ఎందుకంటే చాలా మృదువైనది. అందువల్ల ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు.
 

న్యూఢిల్లీ : భారత్‌లో 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరల్లో నేడు పెద్దగా ఎలాంటి మార్పు లేదు. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో సమానంగా రూ.4,780గా ఉంది. ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5,215. ఈరోజు 8 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 38,240 కాగా,   8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.41,720గా ఉంది.  అయితే గత నాలుగు రోజులుగా భారత మార్కెట్‌లో పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

 బంగారం ధరలు చూడండి:
నగరాలు    22-క్యారెట్              24-క్యారెట్ 
చెన్నై        రూ.48,300         రూ.52,700
ముంబై      రూ.47,800         రూ.52,150
ఢిల్లీ          రూ.48,950         రూ.52,310
కోల్‌కతా    రూ.47,800         రూ.52,150
బెంగళూరు    రూ.47,850         రూ.52,200
హైదరాబాద్   రూ.47,800         రూ.52,150
నాసిక్       రూ.47,830         రూ.52,180
పూణే         రూ.47,830         రూ.52,180
వడోదరా    రూ.47,830         రూ.52,180
అహ్మదాబాద్    రూ.47,850         రూ.52,200
లక్నో         రూ.47,950         రూ.52,310
చండీగఢ్   రూ.47,950         రూ.52,310
సూరత్       రూ.47,850         రూ.52,200
విశాఖపట్నం    రూ.47,800         రూ.52,150
భువనేశ్వర్   రూ.47,800         రూ.52,150
మైసూర్       రూ.47,850         రూ.52,200

సాధారణంగా 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు, అయితే  24 క్యారెట్ల బంగారంతో నగలు తయారు చేయలేరు ఎందుకంటే చాలా మృదువైనది. అందువల్ల ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు.

ఏ క్యారెట్ బంగారం స్వచ్ఛమైనది
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం.
23 క్యారెట్ల బంగారం 95.8 శాతం.  
22 క్యారెట్ల బంగారం 91.6 శాతం.
21 క్యారెట్ల బంగారం 87.5 శాతం.
18 క్యారెట్ల బంగారం 75 శాతం.
17 క్యారెట్ల బంగారం 70.8%.  
14 క్యారెట్ల బంగారం 58.5 శాతం.
9 క్యారెట్ల బంగారం 37.5%.

ఇక్కడ చూపిన ధరలు స్థానిక ధరలకు భిన్నంగా ఉండవచ్చు.  ఈ ధరలు TDS, GST అండ్ ఇతర పన్నులను చేర్చకుండా చూపుతుంది. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.61,300కి విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800. 24 క్యారెట్ల   10 గ్రాముల బంగారం ధర రూ. 52,150. 

click me!