మంచి ఛాన్స్: మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేడు 10గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

Published : Aug 24, 2022, 10:26 AM IST
మంచి ఛాన్స్: మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేడు 10గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

సారాంశం

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.54,900గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.60,700గా ఉంది. స్పాట్ వెండి ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 19.08 డాలర్లకు చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కి 0.1% తగ్గి 1,759.25 డాలర్లకు చేరుకుంది. 

న్యూఢిల్లీ : భారత్‌లో బంగారం ధరలు నేడు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.4,760గా ఉంటే ఈరోజు రూ.4,700గా ఉంది. ఒక గ్రాము  24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 5,193తో పోలిస్తే ఈరోజు రూ. 5,123 గా ఉంది. 

 నగరాలు    22-క్యారెట్      24-క్యారెట్
చెన్నై         రూ.48,000    రూ.52,400
ముంబై       రూ.47,000    రూ.51,230
ఢిల్లీ            రూ.47,150    రూ.51,440
కోల్‌కతా      రూ.47,000    రూ.51,230
బెంగళూరు    రూ.47,050    రూ.51,330
హైదరాబాద్   రూ.47,000    రూ.51,230
నాసిక్         రూ.47,030    రూ.51,260
పూణే           రూ.47,030    రూ.51,260
వడోదరా     రూ.47,030    రూ.51,260
అహ్మదాబాద్    రూ.47,050    రూ.51,330
లక్నో          రూ.47,150    రూ.51,400

మరోవైపు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.54,900గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.60,700గా ఉంది. స్పాట్ వెండి ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 19.08 డాలర్లకు చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కి 0.1% తగ్గి 1,759.25 డాలర్లకు చేరుకుంది. స్పాట్ గోల్డ్21:41 ET (01:41 GMT)కి 0.1% పడిపోయి ఔన్స్ $1,746.33కి చేరుకుంది. 

స్థానిక ధరలు ఇక్కడ చూపిన ధరల కంటే భిన్నంగా ఉండవచ్చు. ఈ ధరలు TDS, GST అండ్ విధించే ఇతర పన్నులను చేర్చకుండా డేటాను చూపుతుంది. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినది. 

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !