Gold And Silver Prices Today: తగ్గిన ధరలు.. ముఖ్య నగరాల్లో నేటి ధరలివే..!

Published : Jan 24, 2022, 10:18 AM IST
Gold And Silver Prices Today: తగ్గిన ధరలు.. ముఖ్య నగరాల్లో నేటి ధరలివే..!

సారాంశం

బంగారం కొనుగోలు చేసేవారికి శ‌భ‌వార్త అనే చెప్పాలి. సోమవారం పసిడి ధరల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణంగా బంగారం ధర మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటుంది. 

బంగారం కొనుగోలు చేసేవారికి శ‌భ‌వార్త అనే చెప్పాలి. సోమవారం పసిడి ధరల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణంగా బంగారం ధర మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ తదితర కారణాలు పసిడి రేట్లపై ప్రభావం చూపిస్తుంటాయి. సోమ‌వారం (జనవరి 24) దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Gold Price) ఎలా ఉన్నాయో చూద్దాం. 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,520గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,390గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,390గా ఉంది.

కాగా.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొనసాగుతుంది.

స్థిరంగా వెండి ధ‌ర‌లు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,900లుగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,900 లుగా ఉంది. చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 69,000లుగా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర 64,900 లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర 69,000 లుగా కొనసాగుతోంది.

కాగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 69,000గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 69,000గా ఉంది. విశాఖపట్నంలో కిలో వెండి రూ. 69,000 వద్ద కొనసాగుతోంది. కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైయ్యాయి.
 

PREV
click me!

Recommended Stories

Chicken Price: శ్రావణ మాసం వల్ల చికెన్, గుడ్లు ధరలు ఒక్కసారిగా కింద పడ్డాయి
Gold Price Hike: వారం మొదట్లోనే పసిడి ధరల మోత..కొనాలనుకునేవారికి భారీ షాక్