ప్రముఖ ఆన్లైన్ స్పోర్ట్స్ ప్రిడిక్షన్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన FOMO7 వరుస భాగస్వామ్యాలతో క్రికెట్ అభిమానులకు మజా అందించేందుకు సిద్దమయ్యింది.
భారతీయ క్రీడాప్రియులు స్పోర్ట్స్ ప్రిడిక్షన్ కోసం ప్రధానంగా ఉపయోగించే ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్ FOMO7. ఇది ఇప్పుడు మూడు ప్రధాన స్పాన్సర్షిప్ డీల్స్‌ను సాధించింది. మూడు జట్లకు అధికారిక స్పాన్సర్‌గా మారడానికి రంగం సిద్ధం చేసింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ మరియు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ కి ఈ బ్రాండ్ ఇప్పుడు ప్రీమియర్ స్పాన్సర్. క్రికెట్ కు వివిధ స్థాయిల్లో ప్రోత్సాహం అందిస్తున్న ఈ కంపెనీ ఈ డీల్స్ సాధించడం ఓ పెద్ద మైలురాయి.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ :
undefined
ఈ తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఎడిషన్‌లో అద్భుతమైన త్రిచి గ్రాండ్ చోలాస్కు అధికారిక టైటిల్ స్పాన్సర్‌గా FOMO7 మారింది. ఈ భాగస్వామ్యంతో FOMO7 బ్రాండ్‌ను జట్టు జెర్సీలపై, అన్ని జట్టు సంబంధిత మార్కెటింగ్, ప్రమోషనల్ కార్యకలాపాల్లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ :
FOMO7 యొక్క మరొక ముఖ్యమైన ఒప్పందం వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ తో చేసుకుంది. ఇందులో ఆస్ట్రేలియా చాంపియన్స్ కి అధికారిక ప్రిన్సిపల్ పార్ట్నర్గా నిలిచింది. ఈ హై-ప్రొఫైల్ స్పాన్సర్షిప్ FOMO7 కి ప్రఖ్యాత అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్ సమయంలో విస్తృత బ్రాండింగ్, విజిబిలిటీని అందిస్తుంది.
ఈ సందర్భంగా FOMO7 మార్కెటింగ్ హెడ్ క్రిస్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ... “ఈ భాగస్వామ్యం సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే మేము వెటరన్ అథ్లెట్లకు దగ్గరగా పనిచేస్తాం. మేము వాళ్ల ఆటను చూస్తూ పెరిగాం. వాళ్ల లెగసీని సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ భాగస్వామ్యంతో మేం ప్రత్యేకమైన అనుభవాలను చూడాలని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.
మేజర్ లీగ్ క్రికెట్ :
FOMO7 మూడవ ఒప్పందం మేజర్ లీగ్ క్రికెట్ (MLC) టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ తో... ఈ టీం కు అధికారిక అసోసియేట్ పార్ట్నర్గా మారి యునైటెడ్ స్టేట్స్లో తన ప్రభావాన్ని విస్తరించింది. ఈ భాగస్వామ్యం యూఎస్ లో క్రికెట్ ప్రొఫైల్‌ను పెంచడమే కాకుండా, అభిమానులకు ఇష్టమైన జట్టుకు మద్దతుగా నిలిచేలా అపూర్వమైన అనుభవాన్ని అందిస్తుంది.
FOMO7 గురించి :
FOMO7 స్పోర్ట్స్ ప్రిడిక్షన్, ఆన్లైన్ గేమ్స్ అందించే ప్రముఖ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్, ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రియులకు, గేమర్లకు ప్రీమియం అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. వినియోగదారులను కేంద్రీకరించి, ఆకర్షణీయమైన గేమ్స్ క్యాటలాగ్, సులభమైన ఇంటర్ఫేస్, విస్తృత రివార్డ్స్ పూల్తో FOMO7 ఆన్లైన్ గేమింగ్, స్పోర్ట్స్ ప్రిడిక్షన్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను కలిగిస్తుంది. మరిన్ని వివరాల కోసం www.fomo7.comని సందర్శించండి.