అమెజాన్ ఉద్యోగికి కరోనావైరస్ పాజిటివ్ లక్షణాలు...

By Sandra Ashok KumarFirst Published Mar 4, 2020, 11:07 AM IST
Highlights

ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్.కామ్ ఇంక్ మంగళవారం యునైటెడ్ స్టేట్స్ లోని ఒక ఉద్యోగికి కరోనావైరస్  సోకినట్లు పాజిటివ్ లక్షణాలను పరీక్షించినట్లు చెప్పారు.
 

సీటెల్‌లోని అమెజాన్  సౌత్ లేక్ యూనియన్ కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు పాజిటివ్ లక్షణాలు కనిపించయని తెలిపింది. దీంతో అతనితో  కార్యాలయంలో సంబంధం ఉన్న సహోద్యోగులందరికీ కరోనావైరస్ సంక్రమించే అవకాశం  ఉండొచ్చు అని సమాచారం అందిందని ఒక వార్తా పత్రికకు ఇచ్చిన నివేదికను అమెజాన్  ప్రతినిధి ధృవీకరించారు.

also read కరోనా వైరస్ భయంతో ట్విట్టర్ ఉద్యోగులకు కీలక ఆదేశాలు

ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్.కామ్ ఇంక్ మంగళవారం యునైటెడ్ స్టేట్స్ లోని ఒక ఉద్యోగికి కరోనావైరస్  సోకినట్లు పాజిటివ్ లక్షణాలను పరీక్షించినట్లు చెప్పారు.

"కరోనా వైరస్ సోకిన బాధిత ఉద్యోగికి మేము అండగా ఉంటాము" అని కంపెనీ ప్రతినిధి ఒక వార్తా పత్రికకు పంపిన ఇమెయిల్‌లో తెలిపారు.

also read ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...గ్రాట్యుటీ భారీగా పెంచుతూ నిర్ణయం...

సీటెల్‌లోని అమెజాన్ సౌత్ లేక్ యూనియన్ కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగితో సంబంధం ఉన్న సహ ఊద్యోగులందరికీ ఈ సమాచారం అందిందని ఆ సంస్థ ప్రతినిధి ధృవీకరించారు.

ఇటలీ, మిలన్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ఈ కరోనా వైరస్ బారిన పడ్డారని, వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని కంపెనీ ఆదివారం తెలిపింది.
 

click me!