
ఈ అద్భుతమైన అభివృద్ధి కీలక ప్రగతి సూచికలలో ఒకటిగా మారగా, కంటెంట్, ప్రొడక్ట్, అలాగే మార్కెటింగ్ ఏరియాలలో వ్యూహాత్మక నిర్ణయాల ద్వారా సాధ్యమైంది. ఈ విషయమై 1xBet ప్రతినిధి మాట్లాడుతూ.. “ఈ త్రైమాసిక ఫలితాల పట్ల మేము ఎంతో గర్వపడుతున్నాము, అధిక నాణ్యమైన కంటెంట్, అలాగే సృజనాత్మక వినోదాలలో పెట్టుబడులు నిజంగా మా ప్లేయర్‌లకు ఎంతో విలువైనవని నిరూపితమైంది. భారతీయ యూజర్‌ల ప్రాధాన్యతలకు తగినట్లుగా చేపట్టిన ప్రచార కార్యక్రమాలు, అలాగే మా
పోర్ట్‌ఫోలియోను విస్తరించడం అనేవి, 2025లో మా భారీ స్థాయి కృషి, ప్రయత్నాలకు ఆరంభం మాత్రమే,” అని చెప్పుకొచ్చారు.
గత త్రైమాసికంలో అనేక ప్రఖ్యాత డెవలపర్‌లు, అలాగే గాంబ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ పార్ట్నర్లతో 1xBet కొత్త ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ భాగస్వామ్యాలు ప్లాట్‌ఫామ్‌కు మరో 50 కొత్త గేమ్‌లను జోడించడానికి వీలు కల్పించాయి. వీటిలో ఉన్న ప్రధానమైనవి ఇవే..
1) Mancala Gaming నుంచి ఓషన్ లెగసీ, లక్కీ ఫారెస్ట్,క్రోకో ఎల్ కోకో
2) Winspinity నుండి స్నో బీస్ట్
3) Gambit నుంచి జెమ్స్ ఆఫ్ ఒలంపస్ x5000.
మాన్‌కాలా గేమింగ్ నుండి అప్రమత్తంగా ఎంపిక చేసిన స్లాట్స్ ప్యాకేజీలో తాజా సాంకేతిక పరిష్కారాలు, అలాగే ప్రత్యేక ట్రిగ్గర్ బోనస్ సిస్టమ్ ఉన్నాయి. ట్రిగ్గర్ బోనస్ సిస్టమ్ అనేది ఒక ప్లేయర్ ముందస్తుగా నిర్దేశించిన షరతులను అందుకున్నప్పుడు, ఆటోమేటిక్‌గా బోనస్‌లను యాక్టివేట్ చేయడానికి ఆపరేటర్‌లకు వీలు కల్పించే సౌకర్యవంతమైన టూల్. ఈ సిస్టమ్ రియల్ టైమ్ లో పనిచేస్తుంది.
అలాగే దీనిని ప్లేయర్ యాక్టివిటీ, డిపాజిట్ మొత్తం, పందాలు కాసే తరచుదనం, ప్రాధాన్య గేమ్‌లు, ఇంకా మరిన్నిటితో కూడిన విస్తృత శ్రేణి పరిమితుల ఆధారంగా అనుకూలీకరించుకోవచ్చు. 1xBet విజయంలో నిర్ణయాత్మక అంశంగా ఇండియాలో ఎంతగానో ప్రఖ్యాతి చెందిన కొత్త హిట్లను జోడించడం కాగా.. వీటిలో క్రాష్ గేమ్‌లు అలాగే కొత్త భాగస్వాములు అందించిన డైనమిక్ స్లాట్స్ కూడా ఉన్నాయి:
1) Inout నుంచి చికెన్ రోడ్, హామ్‌స్టర్ రన్;
2) Jili నుంచి మనీ కమింగ్, ఫార్చూన్ జెమ్స్ 2;
3) Macaw Gaming నుంచి హాట్ బెలూన్;
4) Orbital Gaming నుండి ఆస్ట్రో, స్టెల్లార్.
వీటిని విస్తృతంగా ఎంపిక చేయడం, అలాగే ఇతర కొత్త 1xBet స్లాట్స్ అనేవి ప్లాట్‌ఫామ్‌కు కొత్త యూజర్‌లను క్రియాశీలంగాను, ఆకర్షించడం కొనసాగించడంలోనూ కీలకంగా నిలుస్తోంది. లైవ్ కసీనో అభిమానులకు కొత్త ఆఫర్‌లు అందించారు. ప్రీమియం లైవ్ గేమింగ్ Winfinity, లైవ్ కసీనో విభాగంలో ప్రఖ్యాత స్థానంలో నిలుస్తుంది. ఈ సంస్థకు చెందిన ప్రోడక్ట్‌లు, విజువల్, గేమ్‌ప్లే, అలాగే ఇంటరాక్టివ్ వివరాలపై నిశిత స్థాయిలో దృష్టి నిలపడం ద్వారా క్లాసిక్ కసీనో అనుభవాన్ని సరికొత్త స్థాయికి పెంచుతాయి.
Winfinityతో భాగస్వామ్యంలో భాగంగా, లైవ్ డీలర్‌లతో రెండు ప్రత్యేక Shangrila Baccarat టేబుల్‌లను 1xBet లాంఛ్ చేయగా, వీటిని ప్రత్యేకంగా ప్రీమియం ప్లేయర్ విభాగానికి వీలుగా రూపొందించారు. ప్రీమియం టేబుల్స్ అనేవి త్వరగా ప్రజలలో ఆదరణ పొందడంతో పాటుగా, లైవ్ కసీనో విభాగానికి యూజర్‌లను, నిరంతరం ఆకర్షిస్తూ, ఆచరణాత్మకంగా చూస్తే ఈ చర్య ఎంతో ప్రభావితమైనదిగా నిరూపించింది. గాంబ్లింగ్ పరిశ్రమలో అతిపెద్ద సంచలనాలలో ఒకటిగా Agent Spinityను లాంఛ్ నిలిచింది.
ఇది ఇండియాలో మొట్టమొదటి ఇంటరాక్టివ్ గేమ్ షో, ఇది వాస్తవ, వర్చువల్ గేమింగ్ అనుభవాలను సమ్మిళితం చేస్తుంది. విస్తృత ఆదరణ పొందిన టోర్నమెంట్‌లు, పోటీలు కసీనో విభాగం యూజర్‌ల కమ్యూనిటీని బలోపేతం చేయడానికి అలాగే ఆటగాళ్లు నిమగ్నం కావడానికి సహాయం చేయడం కోసం, హామీ ఇవ్వబడిన ప్రైజ్ పూల్స్‌తో సహా, 1xBet ప్లాట్‌ఫారమ్ క్రమం తప్పకుండా టోర్నమెంట్‌లను నిర్వహిస్తుంది. ఉదాహరణకు,ఇండియాలో 14,000 కంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్‌లు కొత్త IPL 2025 సీజన్‌కు అంకితమైన ఇండియన్ కసీనో లీగ్ టోర్నమెంట్‌లో చేరి, ₹3,63,500 విలువైన ప్రైజ్ పూల్ కోసం పోటీపడ్డారు.
అదే సమయంలో, 1xbet గ్రాండ్ క్రూజ్ టోర్నమెంట్‌లో అగ్రస్థాయి ప్రదాతల నుండి ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన గేమ్‌లు డిస్‌ప్లే చేయగా, ఇందులో ప్లేయర్‌లు ర్యాంకింగ్ పాయింట్లను సేకరించి 1,00,000 యూరోల ప్రైజ్ పూల్ కోసం పోటీపడ్డారు! ప్లేయర్‌లు మెచ్చిన ప్రోమోలు గేమ్‌లలో విస్తృత స్థాయి ఎంపిక, అలాగే చక్కని లాభదాయకమైన బోనస్ ఆఫర్‌ల కారణంగా, ప్లేయర్‌లను 1xGames ఎంతగానో ఆకర్షిస్తుంది.
కొత్త క్లయింట్లు అందరి కోసం, మొదటి నాలుగు డిపాజిట్‌లకు ₹1,50,000 + 150 FS వరకు కసీనో స్వాగత బోనస్‌ను ఉదారంగా అందిస్తుంది. అదనంగా, 1xBet యూజర్‌ల కోసం, 8 స్థాయిలలో కసీనో VIP క్యాష్‌బ్యాక్ లాయల్టీ ప్రోగ్రామ్ ఉండగా, ఇందులో ప్లేయర్‌లు తమ కార్యకలాపాల ఆధారంగా క్యాష్‌బ్యాక్‌ను అందుకుంటారు. ఈ లాయల్టీ ప్రోగ్రామ్‌లో ఎన్ని స్థాయిలు పైకి చేరితే, ఓడిపోయిన పందాల నుంచి అందే క్యాష్‌బ్యాక్ మొత్తంగా అందే శాతం పెరుగుతుంది. మొదటి కాపర్ స్థాయిలో 5 శాతం నుంచి ఏడవ డైమండ్ స్థాయిలో 11 శాతం వరకు. అతిపెద్దది అయిన ఎనిమిదవ స్థాయి వీఐపీ స్టేటస్‌కు చేరుకున్నవారు తమ అన్ని పందాల నుంచి క్యాష్‌బ్యాక్‌ను
అందుకోవడంతో, అదనంగా ప్రత్యేక ఆఫరర్‌లను ఇంకా వీఐపీ స్థాయి సపోర్ట్ పొందుతారు.
వివిధ డిమాండ్‌లతో ప్లేయర్‌లను లక్ష్యంగా చేసుకుని 1xBet వివిధ రకాల ప్రోమోలను అందిస్తుంది. ఉదాహరణకు, ఫ్రైడే ఎంటర్‌టెయిన్‌మెంట్ అభిమానులు వీకెండ్ బూస్టర్‌ను ఎంచుకుంటారు, ఇదే సమయంలో సన్‌డే ఫన్ అభిమానులు బిగ్ ప్లే డేకు ప్రాధాన్యం ఇస్తారు. ఇదే సమయంలో, డైలీ టోర్నమెంట్ అనేది యాక్టివ్ క్లయింట్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయగా, వారికి శాంసంగ్, ఐఫోన్, యాపిల్ వాచ్, ఇంకా FSలను గెలుచుకునే బోనస్ పాయింట్లను పొందుతారు.
భారతీయ ప్లేయర్‌లకు 30 రకాలుకు పైగా చెల్లింపు పద్ధతులను 1xBet ప్లాట్‌ఫామ్ అందిస్తుండగా, వాటిలో ఇవి కూడా ఉన్నాయి:
● ఈ-వాలెట్‌లు – యూపీఐ, పేటీఎం, ఫోన్‌బే, భారత్, పేజాప్, నెట్‌వాలెట్ వంటివి;
● బ్యాంక్ బదిలీ – ఎన్ఈఎఫ్‌టీ, ఐఎంపీఎస్, భీమ్, సెంట్‌పే, ఫ్రీచార్జ్ వంటివి;
● చెల్లింపు వ్యవస్థలు – యూపీఐ ఫాస్ట్, యూపీఐ కలెక్ట్, యూపీఐ మల్టీ పే;
● డబ్బు బదిలీలు, మొబైల్ ఫోన్ షాప్స్ – క్యాష్ ఆన్ డెలివరీ.
Jeton Wallet ప్రమోషన్‌తో ఖాతా రీఛార్జ్‌ల కోసం, డిపాజిట్ మొత్తం నుండి 20 శాతం క్యాష్‌బ్యాక్‌ను, అలాగే Crypto Miracle ప్రోమో ద్వారా బోనస్ పాయింట్లను ప్లేయర్‌లు పొందుతారు. ఈ రెండు ప్రమోషన్లు కూడా యాపిల్, శాంసంగ్ నుండి అత్యుత్తమ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తాయి. ఆ విధంగా, ఇండియాలో క్రియాశీల 1xBet యూజర్‌ల సంఖ్యలో రికార్డు స్థాయి పెరుగుదల నమోదు కావడం అనేది, కొత్త ప్రొవైడర్‌ల ఏకీకరణ, గాంబ్లింగ్ క్యాటలగీ విస్తరణ, విస్తృత స్థాయిలో ప్రోమోలు ఇంకా టోర్నమెంట్‌లు, మరియు దేశంలోని అన్ని ప్రముఖ చెల్లింపు పద్ధతులతో నేరుగా ముడిపడి ఉంటుంది.
1xBet అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బుక్‌మేకర్ కాగా, ఇది బెట్టింగ్ పరిశ్రమలో 18 ఏళ్లుగా ఉంది. 70 భాషలకు పైగా అందుబాటులో ఉన్న కంపెనీ వెబ్‌సైట్, యాప్‌లలో ఈ బ్రాండ్ కస్టమర్‌లు వేలాది క్రీడా ఈవెంట్‌లపై పందాలు కాయగలరు. 1xBet అధికారిక భాగస్వామి జాబితాలో FC బార్సిలోనా, పారిస్ సెయింట్-జెర్మెయిన్, LOSC Lille, La Liga, సిరీ A, డర్బన్స్ సూపర్ జెయింట్స్, యూరోపియన్ క్రికెట్ నెట్వర్క్‌లతో పాటు ఇతర ప్రముఖ క్రీడా బ్రాండ్‌లు, సంస్థలు ఉన్నాయి. ఇండియాలో కంపెనీ అంబాసిడర్‌లుగా ప్రముఖ క్రికెటర్ హెన్రిచ్ క్లాసీన్, నటీమణి ఊర్వశి రౌతేలా ఉన్నారు. అలాగే IGA, SBC, G2E ఏషియా, EGR నార్డిక్స్ అవార్డ్‌లకు కంపెనీ అనేకమార్లు నామినేట్ కావడంతో పాటు, అనేక అవార్డులను కూడా గెలుచుకుంది.