తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

కలర్ చార్జెడ్ హోలీ బొనాంజాను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్.. పండగని మరింత కలర్ ఫుల్‌గా..

Ashok Kumar | Published : Mar 9, 2023 11:17 AM

ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “హోలీ స్పిరిట్ నిజంగా మా కలర్ ఫుల్ స్కూటర్లలో ప్రతిబింబిస్తుంది. మా హోలీ ఆఫర్‌లు టెక్నాలజి,  పర్ఫర్మెంస్ అండ్ సర్వీస్ బెస్ట్ ఇన్ క్లాస్ కలయికతో ఉత్సవాలకు మరింత రంగును ఇంకా ఉత్సాహాన్ని ఇస్తాయి” అని అన్నారు.

బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్, ఓలా ఎస్1 అండ్ ఓలా ఎస్1 ప్రో స్కూటర్లపై లాభదాయకమైన డీల్స్, ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్ల కోసం హోలీని మరింత కలర్ ఫుల్‌గా మార్చింది.

కస్టమర్‌లు ప్రస్తుతం ఉన్న Ola S1 వేరియంట్‌పై రూ.2,000, Ola S1 ప్రోపై  రూ.4,000 వరకు ఆఫర్‌ పొందవచ్చు. ఇవి ప్రీ-ఓన్డ్ పెట్రోల్ ద్విచక్ర వాహనాల ఎక్స్ఛేంజ్ పై పొందగలిగే గరిష్ట తగ్గింపు రూ.45,000 కంటే ఎక్కువ. అదనంగా, కస్టమర్లు ఇప్పుడు Ola ఎక్స్పీరియన్స్ సెంటర్స్ లో గరిష్టంగా రూ.6,999 ప్రత్యేక ఆఫర్‌ పొందవచ్చు.

Ola కమ్యూనిటీ సభ్యులకు Ola Care+ సబ్‌స్క్రిప్షన్‌లపై 50 శాతం తగ్గింపును, ఈ వారాంలో (మార్చి 11 నుండి 12వ తేదీ)  అన్ని ఎక్స్పీరియన్స్ సెంటర్స్ లో ఎక్స్టెండెడ్ వారంటీలను కూడా అందిస్తుంది. అన్ని ఆఫర్‌లు మార్చి 8 నుండి 12, 2023 మధ్య వాలిడిటీ అవుతాయి.

ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “హోలీ స్పిరిట్ నిజంగా మా కలర్ ఫుల్ స్కూటర్లలో ప్రతిబింబిస్తుంది. మా హోలీ ఆఫర్‌లు టెక్నాలజి,  పర్ఫర్మెంస్ అండ్ సర్వీస్ బెస్ట్ ఇన్ క్లాస్ కలయికతో ఉత్సవాలకు మరింత రంగును ఇంకా ఉత్సాహాన్ని ఇస్తాయి” అని అన్నారు.

ఓలా కేర్‌లో రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఉన్నాయి - ఓలా కేర్ అండ్ ఓలా కేర్+. ఓలా కేర్ ప్లాన్‌లోని ప్రయోజనాలలో ఉచిత లేబర్ ఆన్ సర్వీస్, థెఫ్ట్ అసిస్టెన్స్ హెల్ప్‌లైన్ ఇంకా రోడ్‌సైడ్ అండ్ పంక్చర్ అసిస్టెన్స్ ఉన్నాయి. Ola Care+లో Ola Care ప్రయోజనాలతో పాటు ఉచిత హోమ్ సర్వీస్ ఇంక్స్ పిక్-అప్/డ్రాప్, ఫ్రీ కన్జ్యూమబుల్స్  అండ్ 24/7 డాక్టర్ & అంబులెన్స్ సర్వీస్ ఉన్నాయి.

Ola కూడా D2C ముందు విస్తరణలో ఉంది ఇంకా మార్చి 2023 నాటికి అన్ని ప్రముఖ నగరాల్లో 500 ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ను తెరవడానికి ట్రాక్‌లో ఉంది. 

Read more Articles on
click me!